దేశానికి ఇందిరమ్మ చేసిన సేవలు మరువలేనివి

దేశానికి ఇందిరమ్మ చేసిన సేవలు మరువలేనివి

దేశానికి దిక్సూచి మాజీ ప్రధాని ఇందిర అన్నారు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా తెలంగాణ చౌక్ లో ఆమె విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు కాంగ్రెస్ నేతలు. దేశానికి ఇందిరమ్మ చేసిన సేవలు మరువలేనివన్నారు. గరీబి హఠావో నినాదంతో దళిత, గిరిజన, బహుజన వర్గాలకు లబ్ది చేకూర్చేలా ముందు కేళ్లిన ఘనత ఇందిరమ్మకే దక్కుతుందన్నారు. ఇండియా అంటే ఇందిరా గాంధీ.. ఇందిరా గాంధీ అంటే ఇండియా అన్నారు.. నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి.