రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన టీఎస్ ఎప్ సెట్ పరీక్షా ఫలితాలు 18 మే, 2024 శనివారం నాడు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేశారు. జేఎన్టీయూలో ఆయన హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ లింబాద్రితో కలిసి ఫలితాలు విడుదల చేశారు. ఎప్ సెట్ పరీక్షకు 3 లక్షల 31 వేల 251 మంది విద్యార్థులు హాజరయ్యారు.
అందులో 2 లక్షల 40 వేల మంది విద్యార్థులు ఇంజనీరింగ్ కు అప్లై చేశారని తెలిపారు. 93 వేల మంది విద్యార్థులు అగ్రికల్చర్, ఫార్మసీ తదితర కోర్సులకు అప్లై చేశారని తెలిపారు.
ఎప్ సెట్ టాపర్స్ (Engineering)
1st rank - సతివాడ జ్యోతిరాదిత్య
శ్రీకాకుళం అంధ్రప్రదేశ్
2nd rank - గొల్ల లేక హర్ష
కర్నూల్ అంధ్రప్రదేశ్
3rd rank - రిషి శేఖర్ శుక్ల
ఇంజనీరింగ్ లో టాప్ టెన్ లో ఒక్క అమ్మాయి మాత్రమే
10 th rank - ధనుకొండ శ్రీనిధి
విజయనగరం అంధ్రప్రదేశ్
ఎప్ సెట్ టాపర్స్ (AGRICULTURE & PHARMACY)
1st rank - ఆలూర్ ప్రణిత
మదనపల్లి అంధ్రప్రదేశ్
2nd rank - నాగుడసారి రాధా కృష్ణ
విజయనగరం అంధ్రప్రదేశ్
3rs rank - గడ్డం శ్రీ వర్షిణి
వరంగల్ తెలంగాణ
