వింత దూడకు జన్మనిచ్చిన ఆవు

వింత దూడకు జన్మనిచ్చిన ఆవు

వరంగల్ జిల్లా హసన్ పర్తి మండలం లో వింత చోటు చేసుకుంది.మండలానికి చెందిన ఉప్పుల ముకుందం అనే యజమాని ఆవు వింత ఆకారంలో ఉన్న దూడకు జన్మనిచ్చింది.. ఇప్పటి వరకు రెండు ఈతల్లో సహజంగానే దూడలను జన్మనిచ్చిన ఆవు.. అదివారం రాత్రి మూడో ఈతలో వింత చర్మంతో ఉన్న దూడకు జన్మనిచ్చింది. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ప్రజలు వింత దూడను చూసేందుకు పోటీపడుతున్నారు.