
Bhainsa
భైంసా నరసింహస్వామి ఆలయంలో చోరీ : 3.5 కిలోల వెండి మకర తోరణం, 29 తులాల కిరీటం మాయం
భైంసా, వెలుగు: భైంసాలోని ప్రసిద్ధ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఆదివారం తెల్లవారుజామున చోరీ జరిగింది. గుడిలోకి ప్రవేశించిన దొంగలు స్వామి వారి గర్భ
Read Moreభైంసా మార్కెట్లో కమీషన్ దందా!...తరుగు పేరిట రైతులకు కుచ్చుటోపీ
క్వింటాల్‌కు 2కిలోలల వరకు కోత దడ్వాయిలు లేకుండానే జరుగుతున్న కొనుగోళ్లు కరువైన మార్కెట్ అధికారుల పర్యవేక్షణ భైంసా మండలానికి చ
Read Moreభైంసాలో మరో చైన్ స్నాచింగ్
రెండు నెలల్లో 5 ఘటనలు.. స్థానికుల్లో ఆందోళన భైంసా, వెలుగు : నిర్మల్‌జిల్లా భైంసా పట్టణంలో చైన్ స్నాచర్లు మరోసారి రెచ్చిపోయారు. నిమిషాల వ్యవధి
Read Moreచివరి ఆయకట్టుకు నీరందించడమే లక్ష్యం : ఎమ్మెల్యే రామారావు పటేల్
భైంసా, వెలుగు: చివరి ఆయకట్టు వరకు సాగు నీరందించి రైతు కుటుంబాల్లో ఆనందం చూడాలన్నదే తన లక్ష్యమని ముథోల్ఎమ్మెల్యే రామారావు పటేల్అన్నారు. భైంసాలోని గడ్
Read Moreభైంసాలో 600 మందితో బందోబస్తు
గణేష్ నిమజ్జనానికి భారీ బందోబస్తు భైంసా, వెలుగు : భైంసాలో ఆదవారం గణేష్ నిమజ్జనోత్సవం జరుగనుంది. పోలీసులు గట్టి బందోబ
Read Moreచిన్నారి తల మిస్సింగ్.. నిర్మల్ జిల్లాలో సంచలన ఘటన
కుభీర్, వెలుగు: నిర్మల్ జిల్లా
Read Moreఇన్‌స్టాగ్రామ్‌లో యువతి ట్రాప్.. 20 రోజులు నిర్బంధించి లైంగిక దాడి
బషీర్ బాగ్, వెలుగు: ప్రేమ పేరుతో నిర్మల్ జిల్లా భైంసా ప్రాంతానికి చెందిన ఓ యువతిని మహబూబ్నగర్జిల్లాకు చెందిన కృష్ణచైతన్య ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రాప
Read Moreగడ్డెన్నగేట్లు ఎత్తివేత
భైంసా, వెలుగు : ఎగువ మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాలకు భైంసా గడ్డెన్న ప్రాజెక్టుకు భారీ వరద వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 358.
Read Moreభైంసాలో రెండు చోట్ల చైన్‌స్నాచింగ్
భైంసా, వెలుగు : నిర్మల్‌జిల్లా భైంసా పట్టణంలో గురువారం రెండు చోట్ల చైన్ స్నాచింగ్ జరిగింది. ఓ చోట మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు తెంపుకొని పారిపోగా మ
Read Moreబస్టాండ్‌లో ఊడిపడిన స్లాబ్ పెచ్చులు .. ముగ్గురు ప్రయాణికులకు గాయాలు
నిర్మల్ జిల్లా భైంసాలో ఘటన భైంసా, వెలుగు: నిర్మల్ జిల్లా భైంసా ఆర్టీసీ బస్టాండ్‌లో గురువారం స్లాబ్పెచ్చులు ఊడి మీద పడడంతో ముగ్గురు ప
Read Moreనాడు తండ్రి, ఇప్పుడు తల్లి.. అనాథగా మిగిలిన బాలిక
అంత్యక్రియలు చేయలేని దయనీయ స్థితి దాతల సహకారంతో అంతిమ సంస్కారాలు ప్రభుత్వం బాధ్యత తీస్కుంటుందన్న కలెక్టర్ భై
Read Moreఅరెస్ట్ చూపించిన అరగంటకే..పోలీస్ కస్టడీ నుంచి నిందితుడు పరార్
మంచినీళ్లు కావాలంటూ మస్కా జుబేర్‌పై ఇది వరకే పలు కేసులు ముమ్మరంగా గాలిస్తున్న నాలుగు స్పెషల్ టీమ్స్ బైంసా, వెలుగు : బైంసా టౌన్ పీ
Read Moreబాసరలో కేంద్రీయ విశ్వ విద్యాలయం ఏర్పాటు చేయండి : ఎమ్మెల్యే రామారావు పటేల్
భైంసా, వెలుగు: చదువుల తల్లి సరస్వతి కొలువుదీరిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసరలో కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కృషి చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎమ్మ
Read More