Hyderabad
మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా..? : టోల్ ట్యాక్స్ బాదుడుకి.. రూ.35 వేల జరిమానా
నిర్ణయించిన చార్జ్కంటే అదనంగా రూ.80 టోల్ట్యాక్స్వసూలు చేసిన టోల్ఆపరేటర్ గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌వే, హెచ్ఎండీఏ సంస్థలకు హైదరాబాద్జిల్లా కన్జ్యూమర్
Read Moreదొంగలతో దోస్తాన్.. దారుణ హత్యకు గురైన మాజీ కానిస్టేబుల్
హైదరాబాద్: ప్రజల రక్షణ కోసం పాటు పడాల్సిన పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నాడు.. కానీ వృత్తి ధర్మం మరిచి దొంగలతోనే చేతులు కలిపిన మాజీ కానిస్టేబుల్ జీవి
Read Moreహైదరాబాద్‌లో బాయ్‌కాట్ ఓలా, ఊబర్, ర్యాపిడో : డ్రైవర్ల ఉద్యమంతో ట్యాక్సీలు బుక్ కావా..?
హైదరాబాద్‌సిటీ, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఊబర్, ఓలా, ర్యాపిడోలను బహిష్కరించాలంటూ తెలంగాణ గిగ్అండ్ప్లాట్ఫామ్వర్కర్స్ యూనియన్ బాయ్కా
Read Moreమళ్లీ నవంబర్లోనే: తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి భగ్గుమన్న జల వివాదం
హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య కొన్నేళ్లుగా నెలకొన్న కృష్ణ నది జలాల వివాదం మరోసారి భగ్గుమంది. నాగార్జునసాగర్ డ్యామ్ వేదికగా 2024, నవం
Read Moreరాత్రి 10 తర్వాతే సిటీలోకి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకు ఎంట్రీ: అడిషనల్ సీపీ విశ్వ ప్రసాద్
హైదరాబాద్: రాత్రి 10 గంటల తర్వాతే సిటీలోకి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకు అనుమతి ఉంటుందని అడిషనల్ సీపీ ట్రాఫిక్ విశ్వ ప్రసాద్ స్పష్టం చేశారు. ప్రయాణికుల
Read Moreహైదరాబాద్ లో షవర్మ తిని నలుగురికి అస్వస్థత.. వాంతులు, విరేచనాలతో ఆసుపత్రిపాలు..
ఇటీవల స్ట్రీట్ ఫుడ్ తిని ఆసుపత్రి పాలవుతున్నవారి సంఖ్య పెరిగిపోతోంది. ఆ మధ్య మోమోస్ తిని మహిళ మృతి చెందిన ఘటన మరువకముందే మరోసారి షవర్మ తిని నలుగురు యు
Read Moreఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసులో సీఎం బర్త్ డే వేడుకలు
హైదరాబాద్, వెలుగు : సీఎం రేవంత్ రెడ్డి పుట్టి న రోజు వేడుకలను శుక్రవారం ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసులో రవాణా శాఖ టెక్నికల్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఘనంగా నిర్వహి
Read Moreబీసీలను ప్రలోభ పెట్టేందుకే కుల గణన
రాహుల్ గాంధీ కుటుంబంతోనే బీసీలకు తీవ్ర అన్యాయం : లక్ష్మణ్ హైదరాబాద్, వెలుగు : బీసీలను రాజ కీయంగా ప్రలోభ పెట్టేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం కులగ
Read Moreమహారాష్ట్రకు సీఎం, మలేషియాకు పీసీసీ చీఫ్
హైదరాబాద్, వెలుగు : సీఎం రేవంత్ రెడ్డి శనివారం మహారాష్ట్రలో పర్యటించనున్నారు. తెలంగాణ వారు అధికంగా ఉన్న పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ తరఫు
Read Moreదేశ సంస్కృతిని కాపాడాలి: కేంద్ర మంత్రి బండి సంజయ్
బషీర్ బాగ్/శంషాబాద్, వెలుగు: దేశ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. నాంపల్లి ఎ
Read Moreబాలికతో పెళ్లి.. 26 ఏళ్ల యువకుడు అరెస్ట్
బషీర్ బాగ్, వెలుగు: మైనర్ బాలికను పెళ్లి చేసుకొని, ఆమెపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ అల్లగడపకు
Read Moreఅబ్దుల్లాపూర్‌మెట్‌లో 27 టన్నుల రేషన్ బియ్యం సీజ్
అబ్దుల్లాపూర్‌మెట్, వెలుగు: సిటీ శివారు అబ్దుల్లాపూర్‌మెట్‌లో 27 టన్నుల రేషన్ బియ్యాన్ని పోలీసులు సీజ్ చేశారు. సీఐ అంజిరెడ్డి వివరాల ప్రకారం.. ఎల్బీనగ
Read Moreపార్కింగ్సిబ్బందికి గన్‌తో బెదిరింపులు.. కూకట్ పల్లిలో ఘటన
కూకట్పల్లి, వెలుగు: కూకట్ పల్లి కోర్టు కాంప్లెక్స్ సమీపంలో ఓ వ్యక్తి పార్కింగ్ సిబ్బందిని పిస్టల్‌తో బెదిరించాడు. చందానగర్‌కు చెందిన నక్క నర్సింహ(51
Read More












