Karimnagar

ప్రతీ తెలంగాణ బిడ్డ..గౌరవంగా బతకాలి : చల్మెడ లక్ష్మీనర్సింహారావు

​​​​​​వేములవాడ, వెలుగు : తెలంగాణలో  ప్రతీ బిడ్డ గౌరవంగా బతకడమే సీఎం కేసీఆర్​ ధ్యేయమని వేములవాడ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావు అన్నారు. వేములవ

Read More

కరీంనగర్ జిల్లాలో.. 13స్థానాలు గెలుస్తాం

    మేయర్ యాదగిరి సునీల్  రావు కరీంనగర్ టౌన్, వెలుగు : రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని 13స్థానాల్లో బీఆర్ఎస్ విజయం ఖాయ

Read More

ముగ్గురు బాలికలపై వృద్ధుడి అత్యాచారం

గొల్లపల్లి, వెలుగు : ముగ్గురు బాలికలపై ఓ వృద్ధుడు అత్యాచారం చేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుల కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా గొల్లపల

Read More

మార్క్ ఫెడ్ ద్వారా మక్కజొన్న..కొనుగోలు  కేంద్రాలు ఏర్పాటు చేయాలి

    మెట్ పల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు రైతుల ధర్నా మెట్ పల్లి, వెలుగు : మార్క్ ఫెడ్ ద్వారా మక్కజొన్న కొనుగోలు కేంద్ర

Read More

మానకొండూర్​లో బీఆర్ఎస్‌‌‌‌కు షాక్

పార్టీకి రాజీనామా చేసిన ఇల్లంతకుంట, మానకొండూర్ ఎంపీపీలు         పీసీసీ చీఫ్ రేవంత్ సమక్షంలో కాంగ్రెస్‌‌&z

Read More

రాష్ట్రంలో మైక్రో ప్లానింగ్ పథకం: బి.వినోద్ కుమార్

కొడిమ్యాల, వెలుగు:  రానున్న రోజుల్లో రాష్ట్రంలో మైక్రో ప్లానింగ్ పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్లానింగ్​ బోర్డ్​ వైస్ చైర్మన్ బి.వినోద్ కుమార్ తెలి

Read More

అక్టోబర్ 15 నుంచి రాజన్న ఆలయంలో దేవీ నవరాత్రులు

వేములవాడ, వెలుగు :  వేములవాడ రాజన్న ఆలయంలో ఈ నెల 15 నుంచి శ్రీ దేవీ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. 9 రోజులపాటు జరిగే వేడుకల్లో రాజరాజేశ్వ

Read More

ఒవైసీ ఆశీస్సులతో నన్ను ఓడించాలనుకుంటున్నరు: బండి సంజయ్ కుమార్

కరీంనగర్, వెలుగు:  కరీంనగర్ లో తాను పోటీ చేస్తున్నానని అనగానే కొంతమంది గుండెల్లో డప్పులు మోగుతున్నాయని, భయంతో దారుస్సలాం పోయి టోపీలు పెట్టుకుంటూ

Read More

స్పీడ్​ పెంచిన పార్టీలు .. ప్రచారం వ్యూహాల్లో లీడర్లు

బహిరంగ సభలతో గులాబీ లీడర్ల దూకుడు  పసుపు బోర్డు ప్రకటనతో బీజేపీ శ్రేణుల్లో జోష్  ఆరు గ్యారంటీలపై కాంగ్రెస్ ధీమా  జిల్లాలో రసవత

Read More

బీఆర్ఎస్ ఆఫీస్ కాంగ్రెస్​ ఆఫీసైంది!

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లోని బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు ఒక్క రోజులోనే కాంగ్రెస్ ఆఫీసుగా మారిపోయింది. ఇటీవల బీఆర్ఎస్​నుంచి  కాంగ్రెస్‌‌&zw

Read More

కేసీఆర్​ ఎట్లున్నడు?..ఎందుకు బయటకొస్తలేడు? : బండి సంజయ్

ప్రత్యర్థినైన నాకున్న బాధ కూడా ఆయన కొడుక్కు ఉండొద్దా? దీనిపై ప్రజల్లో అనుమానాలున్నయ్​ ఎన్నికల్లో గెలుపు కోసం బీఆర్​ఎస్​ కుట్రలు చేస్తున్నది త

Read More

ఇండ్లు ఇవ్వని బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తరిమికొట్టండి : కవ్వంపల్లి సత్యనారాయణ

గన్నేరువరం, వెలుగు : పేదలకు ఇండ్లు ఇవ్వని బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zwn

Read More

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్​దే అధికారం : ఆది శ్రీనివాస్​

వేములవాడ, కోనరావుపేట, వెలుగు : రాష్ట్రంలో బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zwn

Read More