latest news
ప్యారానగర్ డంపింగ్ యార్డు పనులు ఆపండి : హైకోర్టు
ప్రభుత్వానికి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు అనుమతుల్లేకుండా పనులు కొనసాగించొద్దని ఆదేశం హైదరాబాద్, వెలుగు: సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం ప
Read Moreస్కూల్ బస్సుల తనిఖీలకు స్పెషల్ టాస్క్ఫోర్స్
ఏర్పాటుకు రవాణా శాఖ నిర్ణయం హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ స్కూల్, కాలేజీ బస్సులు, వ్యాన్&z
Read Moreమోడల్ స్కూల్ టీచర్లకు 010 పద్దు కింద వేతనాలివ్వాలి : మల్క కొమురయ్య
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న పీజీటీ, టీజీటీ టీచర్లతో పాటు ఇతర సిబ్బందికి 010 పద్దు కింద వేతనాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని
Read Moreఅందరూ రిలేట్ చేసుకునే ప్రేమకథ కృష్ణ అండ్ హిస్ లీల
సిద్ధు జొన్నలగడ్డ హీరోగా రవికాంత్ పేరెపు దర్శకత్వంలో రానా దగ్గుబాటి, సంజయ్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘కృష్ణ అండ్ హిస్ లీల’. శ్రద్ధా శ్రీనాథ
Read Moreపవర్ ఫుల్ టైటిల్ తో విజయ్ దేవర కొండ కొత్త మూవీ
విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. బుధవారం ఈ మూవీ టైటిల్ను ప్రకటించారు. ‘కింగ్డమ్&zwn
Read Moreఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి .. ప్రభుత్వానికి టీఎన్జీవో విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు: ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మారం జగదీశ్వర్, ముజీబ్ డిమాండ్ చేశారు. ప
Read Moreఫిబ్రవరి 14, 15న ఉప్పల్ స్టేడియంలో సెలబ్రిటీ క్రికెట్ లీగ్
ఒకే టికెట్ రెండు మ్యాచ్లు చూసే అవకాశం భోజ్పురి, చెన్నై టీమ్స్తో తలపడనున్న తెలుగు హీరోస్ స్టేడియంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన రాచకొండ స
Read Moreకులగణనపై ఫిబ్రవరి 14న పవర్ పాయింట్ ప్రెజెంటేషన్
హైదరాబాద్, వెలుగు : పీసీసీ ఆధ్వర్యంలో ఈ నెల 14న మధ్యాహ్నం 2 గంటలకు గాంధీ భవన్ లోని ప్రకాశం హాల్ లో కుల గణన, ఎస్సీ వర్గీకరణపై పవర్ పాయింట్ ప్రజెం
Read Moreఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతు : కూనంనేని సాంబశివరావు
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తాం హైదరాబాద్/చేవెళ్ల, వెలుగు: ప్రస్తుతం గ్రాడ్యుయేట్
Read Moreమా వాటా మాకివ్వాలి : బీసీ నేతలు
విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పించాలి బీసీల మేధోమథన సదస్సులో వక్తల డిమాండ్ బీసీలు ఉద్యమబాట పట్టాలి: జస్టిస్ ఈశ్
Read Moreహోంగార్డులకు జీతాలివ్వకపోవడం సిగ్గుచేటు..ఎమ్మెల్యే హరీశ్ రావు ట్వీట్
హైదరాబాద్, వెలుగు: హోంగార్డు లకు నెల దాటి 12 రోజులవుతున్నా సర్కారు జీతాలు ఇవ్వకపోవడం సిగ్గుచేటని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. 16 వేల
Read Moreఅడల్ట్ కాదు.. యూత్ కంటెంట్తో లైలా
విశ్వక్ సేన్ హీరోగా రామ్ నారాయణ్ దర్శకత్వంలో సాహు గారపాటి నిర్మించిన చిత్రం ‘లైలా’. ఆకాంక్ష శర్మ హీరోయిన్. శుక్రవారం సినిమా విడుదలవుతున్న
Read More‘ఒమేగా’లో లాంజ్విటీ లాంజ్ ప్రారంభం
హైదరాబాద్ సిటీ, వెలుగు: క్యాన్సర్, కార్డియాక్ అరెస్ట్, బ్రెయిన్ స్ట్రోక్ తదితర ప్రాణాంతక వ్యాధులను ముందస్తుగా గుర్తించి.. చికి
Read More












