latest news

కేటీఆర్ ఓ డ్రామా ఆర్టిస్టు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్

హైదరాబాద్, వెలుగు: కేటీఆర్ ఓ డ్రామా ఆర్టిస్టు అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి  వెంకట్​ ఫైర్​ అయ్యారు. గురువారం ఆయన హైదరాబాద్ లో మీడియాకు ఒక ప్రకట

Read More

ప్రాజెక్టుల్లో పూడికతీతతో రూ.1,439 కోట్లు!

పనుల విలువపై అంచనా వేసిన ఇరిగేషన్​ శాఖ తొలుత కడెం, లోయర్, మిడ్​మానేరులో పూడికతీత టెండర్లకు నోటిఫికేషన్​ హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం

Read More

అదుపులోకి రాని మంటలు.. లాస్ ఏంజెలిస్ లో ఇండ్లు, అడవులు బుగ్గి..ఐదుగురు మృతి

చెలరేగుతున్న కార్చిచ్చు లాస్ ఏంజెలిస్ లో ఇండ్లు, అడవులు బుగ్గి.. ఐదుగురు మృతి  ఇంకా అదుపులోకి రాని మంటలు  1.37 లక్షల మంది తరలింపు&n

Read More

ఎడ్యుకేషన్​ సెక్రటరీగా యోగితా రాణా : ఎన్.శ్రీధర్​

మైన్స్​ అండ్​ జియాలజీ కార్యదర్శిగా ఎన్.శ్రీధర్​ హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు ఐఏఎస్​లను బదిలీ చేసింది. ఈ మేరకు గురువారం సీఎస్​

Read More

ప్రభుత్వ బాలికల హాస్టళ్లకు మహిళా ఐఏఎస్​లు

డైయిట్ నిర్వహణతోపాటు పలు అంశాలు పరిశీలన అధికారులతో సీఎస్​ శాంతి కుమారి టెలీకాన్ఫరెన్స్​  హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రభుత్వ బాలిక

Read More

మయన్మార్లోఆర్మీ ఎయిర్ స్ట్రైక్..40 మంది గ్రామస్తుల మృతి

బ్యాంకాక్: మయన్మార్ సైన్యం ఓ సాయుధ మైనార్టీ గ్రూపు అధీనంలో ఉన్న గ్రామంపై వైమానిక దాడులకు తెగబడింది. ఈ ఘటనలో 40 మంది మృతి చెందగా..20 మందికి పైగా గాయపడ్

Read More

సీఏ ఫైనల్ ఫస్ట్ ర్యాంకర్​కు మాస్టర్ మైండ్స్ ఘన సన్మానం

రూ.లక్ష చెక్కు​ను గిఫ్ట్​గా అందించిన యాజమాన్యం హైదరాబాద్: సీఏ ఫైనల్ ఫలితాల్లో ఫస్ట్ ర్యాంక్ సాధించిన ఆర్.రిషబ్ ఓస్వాల్ ను మాస్టర్ మైండ్స్ యాజమ

Read More

ఎల్ఆర్ఎస్ అప్లికేషన్లు క్లియర్ చేయండి : దాన కిశోర్

కొత్త ఎస్ హెచ్ జీల ఏర్పాటుపై ఫోకస్ పెట్టండి: దాన కిశోర్ హైదరాబాద్, వెలుగు: ఎల్ఆర్ఎస్​ అప్లికేషన్లను త్వరగా పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్లను

Read More

బకాయిలు చెల్లించాల్సిందే .. ప్రభుత్వానికి మద్యం కంపెనీల అల్టిమేటం

లేకపోతే సరఫరా నిలిపివేస్తామని హెచ్చరిక దాదాపు రూ.3,800 కోట్లు పెండింగ్!​ బీర్ల సరఫరా బంద్  చేస్తామని ఇప్పటికే యూబీఎల్  వెల్లడి హ

Read More

అత్యవసర విచారణ చేపట్టలేం .. కేటీఆర్​ పిటిషన్​పై సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ, వెలుగు: ఫార్ములా– ఈ- రేస్​ అక్రమాలపై ఏసీబీ నమోదు చేసిన కేసులో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌&z

Read More

నా నియోజకవర్గంలో ఓట్లు తొలగించారు.. ఈసీకి కేజ్రీవాల్ ఫిర్యాదు

ఓటర్ లిస్ట్ లో బీజేపీ అక్రమాలు పాల్పడుతోంది  ఢిల్లీ ఓటర్ లిస్ట్​లో అవకతవకలు  ఈసీకి కేజ్రీవాల్ ఫిర్యాదు  న్యూఢిల్లీ: త

Read More

టీసీఎస్​ లాభం రూ.12,380 కోట్లు..ఒక్కో షేరుకు 76 రూపాయల డివిడెండ్

5.6 శాతం పెరిగిన రెవెన్యూ  ఒక్కో షేరుకు రూ.76  డివిడెండ్  న్యూఢిల్లీ: ఇండియాలోనే అతిపెద్ద ఐటీ కంపెనీ టీసీఎస్​ డిసెంబరుతో ముగిసిన మూ

Read More