latest news

కట్నం కోసం భర్త వేధింపులు..యువతి ఆత్మహత్య

కట్నం కోసం భర్త వేధించడమే కారణమంటూ సెల్ఫీ వీడియో జ్యోతినగర్, వెలుగు : వరకట్న వేధింపులు తట్టుకోలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన

Read More

ఇంటి ముందు పార్కింగ్ చేసిన బైకులు దగ్ధం

రాజన్న సిరిసిల్ల జిల్లాలో అగ్ని ప్రమాదం జరిగింది. జిల్లా కేంద్రంలోని పెద్దూర్ డబుల్ బెడ్ రూం దగ్గర  ఇంటి ముందు పార్కింగ్ చేసిన బైకులు దగ్ధమయ్యాయి

Read More

పింక్‌‌ ప్రాక్టీస్‌లో ఇండియా పాస్‌‌..6 వికెట్ల తేడాతో పీఎం ఎలెవన్‌‌పై గెలుపు.. మెరిసిన గిల్‌, హర్షిత్‌

కాన్‌‌బెర్రా : ఆస్ట్రేలియాతో పింక్‌‌ టెస్ట్‌‌ నేపథ్యంలో ఏర్పాటు చేసిన ప్రాక్టీస్‌‌ మ్యాచ్‌‌లో ఇండియా

Read More

బీజేపీ బలపడడం ప్రమాదకరం

రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి ప్రభుత్వంపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నరు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం&n

Read More

రైతు కుటుంబాలను కేంద్రం ఆదుకుంటోంది : కొండా విశ్వేశ్వర్ రెడ్డి

వికారాబాద్, వెలుగు:  రాష్ట్రంలోని 40 లక్షల రైతు కుటుంబాలను కేంద్రం ఆదుకుంటోందని, ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి రూ. 63 వేల నుంచి రూ. 75 వేల వరకు

Read More

కాంగ్రెస్​ది గ్యారంటీల గారడీ .. ఏడాది అవుతున్నా హామీలు అమలు చేయలే: కిషన్ రెడ్డి

కేసీఆర్ లెక్కనే రేవంత్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నరు ‘6 అబద్ధాలు.. 66 మోసాలు’పేరుతో చార్జ్​షీట్ రిలీజ్ చేసిన బీజేపీ స్టేట్​ చీఫ్

Read More

తిమ్మాపూర్ లో ట్రాక్టర్ బోల్తా పడి తల్లీ కూతురు మృతి

షాద్ నగర్, వెలుగు:  కొత్తూరు పీఎస్​ పరిధిలోని తిమ్మాపూర్ హుక్స్ కంపెనీ వద్ద ట్రాక్టర్ బోల్తా పడగా తల్లీ కూతురు చనిపోయారు.  శనివారం రెడ్డి పా

Read More

మీది గొప్ప పాలనైతే.. రాష్ట్రం అప్పుల కుప్ప ఎందుకైంది : జూపల్లి కృష్ణారావు

బీఆర్​ఎస్​ నేతలను ప్రశ్నించిన జూపల్లి వాళ్లు చేసిన అప్పుల వడ్డీతో రైతుభ‌రోసాకు నిధులివ్వొచ్చని వెల్లడి  హైదరాబాద్, వెలుగు: మీది గొ

Read More

చెంచుల అభివృద్ధికి కృషి : మంత్రి సీతక్క

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు పంచాయతీ రాజ్‌‌‌‌‌‌‌‌ శాఖ మంత్రి సీతక్క అమ్రాబాద్, వెలుగు : నల

Read More

ఇండియాలోకి పెరిగిన ఎఫ్‌‌‌‌‌‌‌‌డీఐలు..తెలంగాణలోకి రూ.13 వేల కోట్లు

ఈ ఏడాది ఏప్రిల్‌‌‌‌‌‌‌‌ - సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌&zwnj

Read More

తృతీయ జ్యువెల్లరీ అధినేత కాంతిదత్​ అరెస్ట్​

రూ.1.5 కోట్లు తీసుకొని బిజినెస్ పార్ట్​నర్​కు టోకరా బ్రాండ్​ అంబాసిడర్​గా పరిణీతి చోప్రా..  లాభాలు ఇస్తానని చీటింగ్​  పార్ట్​నర్​ శ్ర

Read More

ఆనంద్‌‌ సరసన అర్జున్‌‌..2800 ఎలో రేటింగ్‌‌ దాటిన తెలంగాణ కుర్రాడు

న్యూఢిల్లీ : ఇండియా గ్రాండ్ మాస్టర్, తెలంగాణ కుర్రాడు ఎరిగైసి అర్జున్‌‌ మరో ఘనత సాధించాడు. చెస్‌‌ ఎలో రేటింగ్‌‌లో గోల్డ్

Read More

పదేండ్ల పాలనలో బతికింది దోపిడా? తెలంగాణా?

తెలంగాణ పేరును కల్వకుంట్ల చంద్రశేఖర రావు కుటుంబం ఊరు తెలంగాణగా మార్చుకున్నది. 2002లో  కరీంనగర్  సింహ గర్జన,  వరంగల్ సింహగర్జన తదితర సమా

Read More