Pakistan

సాయం పేరుతో ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పైరీ అయిన ఫుడ్ ప్యాకెట్లా..?పాకిస్తాన్ వరద సాయంపై నెటిజన్ల ఫైర్

న్యూఢిల్లీ: శ్రీలంకలోని తుఫాను బాధితులకు పాకిస్తాన్ సర్కార్ పంపిన మానవతా సాయంపై సోషల్ మీడియాలో దుమారం రేగుతున్నది. వరద బాధితులకు పాక్ ఎక్స్‌&zwnj

Read More

ఇమ్రాన్ ఆరోగ్యంగానే ఉన్నరు.. జైలులో ఇమ్రాన్ను కలిసిన ఆయన సోదరి ఉజ్మాఖాన్

ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని, పీటీఐ పార్టీ చీఫ్​ ఇమ్రాన్ ఖాన్ జైలులో ఆరోగ్యంగానే ఉన్నాడని ఆయన సోదరి ఉజ్మాఖాన్ చెప్పారు. ఇమ్రాన్​ ఖాన్ కోసం ఆంద

Read More

ఛీ.. ఇక మీరు మారరు: పాక్ తప్పుడు ప్రచారంపై భారత్ ఆగ్రహం

న్యూఢిల్లీ: దిత్వా తుఫాను ధాటికి అల్లకల్లోలమైన శ్రీలంకకు మానవతా సహాయం అందిస్తున్న తమ దేశ విమానానికి ఇండియా ఓవర్ ఫ్లైట్ క్లియరెన్స్ నిరాకరించిందని పాకి

Read More

షేమ్ షేమ్..కాలం చెల్లిన వస్తువులు పంపిస్తారా?.. శ్రీలంకకు పాకిస్తాన్ మానవతా సాయంపై నెటిజన్ల ఫైర్

శ్రీలకంలో తుఫాను బాధితులకు  పాకిస్తాన్ అందించిన మానవతా సాయంపై పెద్ద దూమారం రేగుతోంది..పాకిస్తాన్ పంపించిన మానవతా సాయం ఆహారం ప్యాకెట్లు, పాలు, తాగ

Read More

WTC Points Table: సౌతాఫ్రికాపై వైట్ వాష్.. పాకిస్థాన్, శ్రీలంక కంటే వెనక పడిన టీమిండియా

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025-27 లేటేస్ట్ పాయింట్స్ టేబుల్ లో టీమిండియా ఐదో స్థానికి పడిపోయింది. బుధవారం (నవంబర్ 26)  గౌహతి వేదికగా సౌతాఫ

Read More

2026 T20 World Cup: మరోసారి దాయాదుల సమరం: ఒకే గ్రూప్‌లో ఇండియా, పాకిస్థాన్.. మరో మూడు జట్లు ఏవంటే..?

భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిధ్యమిస్తున్న టీ20 వరల్డ్ కప్ లో ఫిబ్రవరి 7 నుంచి జరగనుంది. ఈ మెగా టోర్నీ ఫైనల్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జర

Read More

పాక్ లో బాయిలర్ పేలి 15 మంది మృతి.. పంజాబ్ ప్రావిన్స్‌‌‌‌‌‌‌‌లోని ఫైసలాబాద్లో ఘటన

ఫైసలాబాద్: పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్‌‌‌‌‌‌‌‌లోని ఫైసలాబాద్​లో శుక్రవారం ఉదయం పత్తి ఫ్యాక్టరీలో బాయిలర్ పేలి

Read More

Abu Dhabi T10 league: పాకిస్తాన్ క్రికెటర్‌తో హర్భజన్ సింగ్ షేక్ హ్యాండ్.. నెటిజన్స్ విమర్శలు

భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ విమర్శలకు గురవుతున్నాడు. పాకిస్తాన్ క్రికెటర్ షానవాజ్ దహానీతో షేక్ హ్యాండ్ ఇవ్వడమే ఇందుకు కారణం. హర్భజన్ ప్రస్తుతం అ

Read More

భారత్ దెబ్బకు ఇంకా కోలుకోని పాక్.. ధ్వంసమైన రన్‌‌‌వేలు, హ్యాంగర్లు ఇప్పటికీ రిపేర్ కాలే

పాక్ ఎయిర్​బేస్​లు పదింటిపై దాడి     పూర్తిగా ధ్వంసమైన నూర్ ఖాన్, జాకోబాబాద్‌‌‌‌లో రన్‌‌‌‌

Read More

T20I tri-series: పాకిస్థాన్, శ్రీలంక, జింబాబ్వే జట్ల మధ్య ట్రై సిరీస్.. స్క్వాడ్, టైమింగ్, షెడ్యూల్ వివరాలు!

ముక్కోణపు సిరీస్ క్రికెట్ ఫ్యాన్స్ ను అలరించడానికి సిద్ధంగా ఉంది. టీ20 ఫార్మాట్ లో పాకిస్థాన్, శ్రీలంక, జింబాబ్వే ట్రై సిరీస్ ఆడనున్నాయి. మంగళవారం (నవ

Read More

కోర్టు ఆవరణలో ఆత్మాహుతి దాడి.. కారు బాంబు పేలి 12 మంది స్పాట్ డెడ్

ఇస్లామాబాద్: పాకిస్తాన్‌‌లో ఆత్మాహుతి దాడి జరిగింది. ఇస్లామాబాద్‌‌ జిల్లా కోర్టు కాంప్లెక్స్‌‌లో కారు బాంబు పేలుడు సంభవి

Read More

Naseem Shah: పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ ఇంటిపై బుల్లెట్లతో దాడి.. 5 గురు అనుమానితులు అరెస్టు

పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ నసీమ్ షా ఉంటున్న ఇంటిపై షాకింగ్ సంఘటనలు చోటు చేసుకున్నాయి. నజీమ్ షా ఉంటున్న ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు చేశారు. సో

Read More