peddapalli district

సిరిసిల్ల రోడ్లు పరిశుభ్రంగా ఉండాలి : కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

రాజన్న సిరిసిల్ల, వెలుగు : సిరిసిల్ల పట్టణం నిత్యం పరిశుభ్రంగా ఉండాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. సిరిసిల్ల పట్టణంలోని కొత్త చెరువు, పాత బస

Read More

ఇంటర్, టెన్త్ ఎగ్జామ్స్‌‌‌‌కు పకడ్బందీగా ఏర్పాట్లు : కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్ టౌన్, వెలుగు : త్వరలో జరగనున్న ఇంటర్మీడియల్, పదో తరగతి పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. ఇం

Read More

11 గంటలైనా ఆఫీసుకు రావట్లే..కరీంనగర్ కలెక్టరేట్‌‌‌‌లో గాడితప్పిన పాలన

కరీంనగర్, వెలుగు : కరీంనగర్ కలెక్టరేట్‌‌‌‌తోపాటు జిల్లా కేంద్రంలోని ఆఫీసుల్లో చాలామంది ఉద్యోగులు సమయపాలన పాటించడం లేదు. ఉదయం 10 గం

Read More

ఇసుక అక్రమ రవాణా కట్టడికి స్పెషల్‌‌‌‌ టీంలు : జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్‌‌‌‌

జగిత్యాల, వెలుగు : జగిత్యాల జిల్లాలో ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు పక్కాగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. బుధవారం మైనింగ

Read More

స్కిల్స్​ పెంచుకునేలా ట్రైనింగ్ : మంజుల శ్రీనివాసరెడ్డి

గోదావరిఖని, వెలుగు : స్టూడెంట్లు స్కిల్స్​పెంచుకునేలా ట్రైనింగ్​ఇవ్వాలని కృష్ణవేణి విద్యాసంస్థల డైరెక్టర్​ మంజుల శ్రీనివాసరెడ్డి అన్నారు. జిల్లాలోనే మ

Read More

ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం

గోదావరిఖని, వెలుగు : పెద్దపల్లి జిల్లా గోదావరిఖని రాంనగర్​లో ఉన్న శ్రీరాంచందర్​విద్యానికేతన్​లో 2001–2002లో ఎస్సెస్సీ పూర్తి చేసిన పూర్వ విద్యార

Read More

వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు : చాహత్ బాజ్‌‌‌‌‌‌‌‌పాయ్‌‌‌‌‌‌‌‌

కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్ బల్దియా పరిధిలోని  ప్రజలకు వేసవిలో తాగునీటి సమస్య లేకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ చాహత్ &

Read More

వర్గీకరణను వ్యతిరేకిస్తూ 14న రాష్ట్ర బంద్​ : రామ్మూర్తి

గోదావరిఖని, వెలుగు: ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా చేసిన తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ ఈనెల 14 న రాష్ట్ర బంద్‌‌‌‌‌‌&z

Read More

పెద్దపల్లి జిల్లాలో ఘనంగా ఎంపీ వంశీకృష్ణ బర్త్‌‌‌‌‌‌‌‌ డే

పెద్దపల్లి/ధర్మారం, వెలుగు: పెద్దపల్లి జిల్లాలో ఎంపీ వంశీకృష్ణ బర్త్‌‌‌‌‌‌‌‌ డేను సోమవారం ఘనంగా నిర్వహించారు.

Read More

వేములవాడకు చేరుకున్న కలాం స్ఫూర్తి బస్సు యాత్ర

వేములవాడ, వెలుగు: విద్యార్థుల్లో సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించడమే లక్ష్యంగా చేపట్టిన కలాం స్ఫూర్తి యాత్ర బస్సు సోమవారం వేములవాడకు చేరుకుంది. పట్టణంలోన

Read More

ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యమివ్వాలి : కలెక్టర్ సత్యప్రసాద్

జగిత్యాల టౌన్, వెలుగు: ప్రజావాణికి వచ్చే దరఖాస్తులకు అధిక ప్రాధాన్యమిచ్చి పరిష్కరించాలని జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం

Read More

ఎంపీ వంశీకృష్ణ ఉన్నతంగా ఎదగాలి : ఎమ్మెల్యే ఎంఎస్​ రాజ్​ఠాకూర్​

గోదావరిఖని, వెలుగు: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఉన్నతంగా ఎదగాలని ఎమ్మెల్యే ఎంఎస్​ రాజ్‌‌‌‌‌‌‌‌ఠాకూర్‌

Read More

కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నామినేషన్ల సందడి .. సిటీలో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు

భారీ ర్యాలీలతో దద్దరిల్లిన ప్రధాన సెంటర్లు కరీంనగర్, వెలుగు: కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు నా

Read More