peddapalli district
కరీంనగర్లో నామినేషన్ల సందడి .. సిటీలో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు
భారీ ర్యాలీలతో దద్దరిల్లిన ప్రధాన సెంటర్లు కరీంనగర్, వెలుగు: కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు నా
Read Moreఫిబ్రవరి 25 నుంచి మహాశివరాత్రి జాతర : కలెక్టర్ సందీప్‌కుమార్‌ఝా
వేములవాడలో జాతర నిర్వహణకు ఘనంగా ఏర్పాట్లు చేయాలి రాజన్న సిరిసిల్ల, వెలుగు: అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి మహా శివరాత్రి జాతరను సక్సెస్
Read Moreఇంటి నుంచి వెళ్లిపోవాలన్న కొడుకు, కోడలు..ఉరి వేసుకొని వృద్ధుడు సూసైడ్
పెద్దపల్లి జిల్లా మియాపూర్‌లో ఘటన సుల్తానాబాద్, వెలుగు : తమ ఇంటి నుంచి వెళ్లిపోవాలని కొడుకు, కోడలు వేధిస్తుండడంతో మనస్త
Read Moreపెద్దపల్లి జిల్లాలో చెన్నూర్ ఎమ్మెల్యే పర్యటన
పెద్దపల్లి, వెలుగు: చెన్నూర్ఎమ్మెల్యే డాక్టర్గడ్డం వివేక్‌వెంకటస్వామి శుక్రవారం పెద్దపల్లి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు శుభకార్యాలకు
Read Moreపెరిగిన కూరగాయల సాగు..పెద్దపల్లి జిల్లాలో రెండేండ్లలో నాలుగింతలు
సుమారు 400 ఎకరాల నుంచి 2వేల ఎకరాలకు.. డిమాండ్ ఉండడంతో రైతులను ప్రోత్సహిస్తున్న అధికారులు కూరగాయల సాగులో శిక్షణ, అవగాహన కా
Read Moreసోలార్ యూనిట్ల ఏర్పాటుకు..ల్యాండ్ సర్వే
పైలట్ ప్రాజెక్టుగా జిల్లాకు 2 మెగావాట్లు పెద్దపల్లి జిల్లా మంథని పరిధిలో యూనిట్స్ &
Read Moreతెలంగాణ స్టేట్ జూనియర్ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో..చికితకు గోల్డ్ మెడల్
హైదరాబాద్, వెలుగు : తెలంగాణ స్టేట్ జూనియర్ ఆర్చరీ చాంపియన్‌షిప్&zwn
Read Moreకరీంనగర్ జిల్లాలో గ్రాండ్‌గా ఆత్మీయ సమ్మేళనాలు
పెద్దపల్లి,ముత్తారం, వెలుగు: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలుచోట్ల ఆదివారం గ్రాండ్‌గా ఆత్మీయ సమ్మేళనాలు జరిగాయి. పెద్దప
Read Moreమిడ్ మానేర్‌లో రాజన్నసిరిసిల్ల ఎస్పీ బోటింగ్
బోయినిపల్లి, వెలుగు: నిత్యం ఉద్యోగ బాధ్యతలతో బిజీగా ఉండే రాజన్నసిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదివారం మిడ్ మానేర్ లో కాసేపు సరదాగా గడిపారు. మండలంలోని వర
Read Moreపెద్దపల్లి బస్‌డిపో ఏర్పాటుకు లైన్ క్లియర్ .. రూ. 11.70 కోట్లు రిలీజ్ చేస్తూ ప్రభుత్వం జీవో
పెద్దపల్లి, వెలుగు: ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పెద్దపల్లి బస్‌డిపో ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. రూ. 11.70 కోట్లు రిలీజ్ చేస్తున్నట్లు ప్రభుత్వం జీవో
Read Moreతెలంగాణలో పేదలందరికీ ఉచిత వైద్యం, విద్య అందిస్తాం : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
జగిత్యాల రూరల్, వెలుగు: రాష్ట్రంలోని పేద ప్రజలందరికీ ఉచిత విద్య, వైద్యం అందించడం ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేం
Read Moreప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలను పాటించాలి : ఎస్పీ అఖిల్ మహాజన్
సిరిసిల్ల టౌన్, వెలుగు: ప్రతి ఒక్కరూ ట్రాఫిక్-రోడ్డు భద్రత నియమాలు పాటిస్తూ ప్రమాదాల నివారకు కృషి చేయాలని ఎస్పీ అఖిల్‌మహాజన్ పిలుపునిచ్చారు. జాతీయ రో
Read More












