
Social media
కుక్క చచ్చిపోతే సమాధి కట్టి...చికెన్తో భోజనాలు
ప్రేమగా పెంచుకున్న శునకం చనిపోతే సమాధి కట్టడంతో పాటు..పెద్ద కర్మ చేశాడో యజమాని. అంతేకాకుండా దశదిన కర్మకు చికెన్ తో భోజనాలు పెట్టించాడు. కు
Read Moreమొక్కల కోసం తవ్వుతుంటే పొగలు వస్తున్నాయి..వీడియో వైరల్
ప్రపంచంలో ఎన్నో వింతలు విశేషాలకు కొదువ లేదు. ప్రతీ రోజూ..ఎక్కడో ఓ చోట..ఏదో ఓ వింత వెలుగులోకి వస్తూనే ఉంటుంది. తాజాగా తెలంగాణలో కొమురం భీం ఆసిఫాబాద్ జి
Read More500 స్టీల్ గిన్నెలతో చంద్రయాన్ 3 నమూనా.. విజయీ భవ అంటూ ఆర్ట్
చంద్రయాన్ 3 మిషన్ సక్సెస్ అవ్వాలని సగటు భారతీయుడు కోరుకుంటున్నాడు. సోషల్ మీడియా వేదికగా ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అందుల
Read Moreపుడితే గొప్పింట్లోనే పుట్టాలి.. కన్నీరు పెట్టిస్తున్న బాలుడి సూసైడ్ వీడియో
కష్టాలు ఎదురైతే.. వాటిని ఎదుర్కొని ముందుకు సాగాలని మహనీయులు చెప్పిన మాటలు విని చాలా మంది స్ఫూర్తి పొందుతారు. మరొ కొందరు కష్టాల భారాన్ని మోయలేక అర్ధాంత
Read Moreఇక నుంచి ట్విట్టర్ కూడా డబ్బులిస్తుంది.. మీ దగ్గర దమ్ముండాలి అంతే
గూగుల్, యూట్యూబ్, ఫేస్ బుక్ మాత్రమే కాదు.. ఇక నుంచి ట్విట్టర్ కూడా డబ్బులిస్తుంది. కంటెంట్ క్రియేటర్స్ కు ఈ ఆప్షన్ ఇవ్వటానికి రెడీ అవుతోంది. ట్విట్టర్
Read Moreబీఎండబ్లూ ఎక్స్5 లో ఫేస్లిఫ్ట్ వెర్షన్
బీఎండబ్లూ ఎక్స్5 మోడల్లో ఫేస్&
Read Moreఅవార్డులు ఇచ్చేయండి సార్: వరదల్లో ఇరగదీస్తున్న రిపోర్టర్లు
ఉత్తరాది రాష్ట్రాలను వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి వర్షాలు తగ్గినా వరద ముప్పు మాత్రం ఆయా రాష్ట్రాలను భయపెడుతోంది. దేశ రాజధాని ఢిల్లీ
Read Moreఎప్పుడైనా.. ఏమైనా జరగొచ్చు.. ఓవైసీకి వార్నింగ్
హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్కి వార్నింగ్ ఇస్తున్న వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో గుర్తు తెలియని వ్యక
Read Moreలైక్స్ కోసం.. పచ్చి మిర్చిని కరకరా తినేశాడు.. అనుకున్నట్లే 10 లక్షలు
సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు రకరకాల ఫీట్స్ చేస్తున్నారు జనాలు. అవి వైరల్ అయితే లైక్స్, కామెంట్స్ వస్తాయని ఎలాంటి వీడియోనైనా చేయడానికి వెనుకాడడం ల
Read Moreప్రస్టేషన్ లేడీస్ : లోకల్ రైల్లో.. చెప్పులతో కొట్టుకున్న వీరనారీలు
మనుషుల మధ్య గొడవలు జరగటానికి ఈ మధ్య కాలంలో పెద్దగా కారణం ఉండాల్సిన పని లేకుండా పోయింది. కొంతమంది చిన్న చిన్న విషయాలకే గొడవలు పెట్టేసుకుంటున్నారు. గల్ల
Read Moreచైల్డ్ పోర్న్వీడియోలు ఫార్వర్డ్ చేస్తున్న వ్యక్తి అరెస్ట్
చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోలు ఫార్వర్డ్ చేస్తున్న వ్యక్తిని తెలంగాణ సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్కు చె
Read Moreమహిళా కానిస్టేబుల్ గొప్ప మనస్సు : తల్లి పరీక్ష రాస్తుండగా పాపను లాలించింది
గుజరాత్ హైకోర్టు గుమాస్తా ఉద్యోగాలకు జరిగిన పరీక్షకు ఆరు నెలల శిశువు తల్లి హాజరైంది. ఆమె పరీక్ష రాస్తుండ&zwn
Read Moreకోహ్లీ ముందు బచ్చా: పాక్ క్రికెటర్ని ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!
క్రీడా ప్రపంచంలో ఆటగాళ్లకు ఫిట్నెస్ ఎంత ముఖ్యమో కోహ్లీని చూస్తే అర్థం చేసుకోవచ్చు. ఫిట్గా ఉంటే మైదానంలో వేగంగా కదలటమే కాదు.. తన ఫిట్
Read More