suryapet

మరో ఐదు జిల్లాలకు బీజేపీ ప్రెసిడెంట్లు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బీజేపీ మరో ఐదు జిల్లాలకు అధ్యక్షులను నియమించింది. నారాయణపేట జిల్లా అధ్యక్షుడిగా సత్యయాదవ్, సూర్యపేట జిల్లా ప్రెసిడెంట్​గ

Read More

మూడోరోజు పెద్దగట్టుకు భక్తజనం.. ఇయ్యాల (ఫిబ్రవరి 19) నాలుగో రోజు నెలవారం

సూర్యాపేట, వెలుగు :  సూర్యాపేట జిల్లా కేంద్రానికి సమీపంలోని దురాజ్‌‌పల్లిలో లింగమంతులస్వామి (పెద్దగట్టు) జాతర మూడో రోజు మంగళవారం జన సంద

Read More

భక్తిశ్రద్ధలతో చంద్రపట్నం.. ముగిసిన లింగమంతులస్వామి కల్యాణం

మూడో రోజు తగ్గని భక్తుల రద్దీ నేడు నెలవారం  సూర్యాపేట, వెలుగు : పెద్దగట్టు జాతరలో ప్రధాన ఘట్టం మంగళవారంతో ముగిసింది. మూడో రోజు చంద్రపట్

Read More

ఢిల్లీ వెళ్లడం.. కేసీఆర్‎ని తిట్టడం తప్ప రేవంత్ పాలనలో ఏం లేదు: MLC కవిత

సూర్యాపేట: ఢిల్లీ వెళ్లడం.. కేసీఆర్‎ని తిట్టడం తప్ప రేవంత్ పాలనలో చేసేందేమి లేదని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. మంగళవారం (ఫిబ్రవరి 18) సూర్యాపేట జి

Read More

నర్సరీల పెంపకాన్ని వేగవంతం చేయాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి

నల్గొండ అర్బన్, వెలుగు : రానున్న వర్షాకాలంలో మొక్కలు నాటేందుకు నర్సరీల పెంపకాన్ని వేగవంతం చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు. సోమవారం

Read More

హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లేటోళ్లకు ట్రాఫిక్ అలర్ట్.. 2 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు.. ఫుల్ డీటైల్స్ ఇవే..

సూర్యాపేట: పెద్దగట్టు జాతర మొదలైన క్రమంలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. విజయవాడ-హైదరాబాద్‌ హైవేపై ఆంక్షలు విధించడంతో ప్రయాణికులు గమనించాలని ప

Read More

ముస్తాబైన పెద్దగట్టు నేటి నుంచి ఐదు రోజులపాటు లింగమంతులస్వామి జాతర

అర్ధరాత్రి కేసారం నుంచి పెద్దగట్టుకు దేవరపెట్టె  పెద్దగట్టుకు చేరిన మకర తోరణం  భారీగా తరలిరానున్న భక్తులు సూర్యాపేట, వెలుగు :&nb

Read More

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గిరి ప్రదక్షిణ చేసిన ఎంపీ

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి కొలువై ఉన్న యాదగిరిగుట్ట చుట్టూ ప్రముఖ సినీ దర్శకుడు, రాజ్యసభ సభ్యుడు విజయేంద్రప్రసాద్ గిర

Read More

డిజిటల్ పేపర్ ముసుగులో అక్రమ వసూళ్లు .. రిపోర్టర్ ఆనంద్ కుమార్ అరెస్టు

నల్గొండ అర్బన్, వెలుగు : ప్రభుత్వ అధికారులను బెదిరించి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న క్రైమ్ మిర్రర్ డిజిటల్ పేపర్ రిపోర్టర్ నాగుల ఆనంద్ కుమార్ ను పోలీసు

Read More

ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారుల పాత్ర కీలకం : కలెక్టర్ ఇలా త్రిపాఠి

నల్గొండ అర్బన్, వెలుగు : స్థానిక సంస్థల ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారుల పాత్ర కీలకమని ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మంగళవారం కలెక్టరే

Read More

ఆంధ్రా నుంచి కోళ్లను రానివ్వొద్దు.. ప్రభుత్వ ఆదేశాలతో.. సూర్యాపేట జిల్లాలో తాజా పరిస్థితి ఇది..

సూర్యాపేట జిల్లా: ఆంధ్రా నుంచి తెలంగాణకు బాయిలర్ కోళ్లను తరలించకుండా ఆంధ్రా-తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన రామాపురం క్రాస్ రోడ్లోని అంతర్రాష్ట్ర చెక్ పోస

Read More

సూర్యాపేట జిల్లాలో ప్రభుత్వ టీచర్కు హెచ్ఐవీ పాజిటివ్.. మహిళతో సహజీవనం.. ఆమె ఇద్దరు కూతుళ్లపై అత్యాచారం

పోలీసులకు ఫిర్యాదు, పోక్సో కేసు నమోదు సూర్యాపేట జిల్లా కేంద్రంలో దారుణం సూర్యాపేట, వెలుగు : ఓ ప్రభుత్వ టీచర్‌‌‌‌‌&z

Read More

పెద్దగట్టు జాతరకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నా అధికారులు

ముస్తాబైన లింగమంతులస్వామి ఆలయం ఏర్పాట్ల కోసం రూ.5 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం  భక్తులకు వసతుల కల్పన పనులు షురూ ట్రాఫిక్‌‌&zw

Read More