Telangana government

ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో అర్హులను గుర్తించాలి : కలెక్టర్​ సత్యప్రసాద్​ 

 కోరుట్ల/జగిత్యాల రూరల్‌‌‌‌, వెలుగు: ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో అర్హులైన వారినే గుర్తించాలని జగిత్యాల కలెక్టర్​ సత్యప్రసాద్​అధికార

Read More

ఉపాధి పొందిన దివ్యాంగులు..మార్గదర్శులుగా నిలవాలి : కలెక్టర్ పమేలా సత్పతి 

కరీంనగర్, వెలుగు: వివిధ రంగాల్లో రాణిస్తున్న దివ్యాంగులు తోటివారికి మార్గదర్శకులుగా నిలవాలని కరీంనగర్‌‌‌‌‌‌‌‌

Read More

డీపీఆర్​లు తయారు చేయండి ; పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి

ప్రాధాన్య క్రమంలో పనులు చేపట్టాలి ఆఫీసర్లతో జిల్లా ఇన్​చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి హనుమకొండ, వెలుగు: వరంగల్ నగర అభివృద్ధి కోసం

Read More

మిడ్‌‌‌‌ డే మీల్స్‌‌‌‌లో కోడిగుడ్లు ఇవ్వలేం..పెద్దపల్లి కలెక్టరేట్ ​ఎదుట కార్మికుల ధర్నా

పెద్దపల్లి, వెలుగు: కోడిగుడ్ల రేట్లు రోజురోజుకూ పెరుగుతున్నాయని, ప్రభుత్వమే కోడిగుడ్లను సరఫరా చేయాలని మధ్యాహ్న భోజన కార్మికులు కోరారు. అప్పటిదాకా విద్

Read More

పొరపాట్లు జరగకుండా సర్వే చేయాలి : కలెక్టర్ ఎం. మను చౌదరి

సిద్దిపేట రూరల్, వెలుగు : ఇందిరమ్మ ఇళ్లకు అర్హులైన ప్రతి ఒక్కరి వివరాలను జాగ్రత్తగా, పారదర్శకంగా, పకడ్బందీగా సర్వే చేయాలని జిల్లా కలెక్టర్ ఎం. మను చౌద

Read More

317 జీవో ఆరోగ్య శాఖ నుంచే అమలు

హైదరాబాద్, వెలుగు: జీవో 317 కింద గతంలో కొత్త లోకల్‌‌‌‌‌‌‌‌ కేడర్లకు కేటాయించిన ఉద్యోగులను స్పౌజ్‌‌&z

Read More

తెలుగు మీడియం కనుమరుగు .. ప్రైవేట్​, ఎయిడెడ్​ స్కూళ్లలో అంతా ఆంగ్లమయమే

బడుల్లో ఇంగ్లీష్​ మీడియం వైపే పేరెంట్స్​ మొగ్గు ప్రైవేట్​ స్కూళ్లలో ఈసారి ఒకటో తరగతిలో 0.33శాతమే తెలుగు మీడియం అడ్మిషన్లు సర్కారు బడుల్లోనూ 6.7

Read More

ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ఏ ఉద్యోగులను రెగ్యులర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాలి :  బీజేపీ సీనియర్ నాయకులు సుగుణాకర్ రావు

కరీంనగర్ సిటీ, వెలుగు: తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని బీజేపీ సీనియర్ నాయకులు సుగుణాకర్ రావు  డిమాండ్ చేశారు. మంగళవారం కలెక్టర

Read More

ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీ అమలు చేయాలి : సీఐటీయూ 

ఆదిలాబాద్/నస్పూర్, వెలుగు: తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్లు మంగళవారం సీఐటీయూ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ బస్టాండ్ ఎదుట ఆందోళన చేపట్టారు.

Read More

కొత్త మండలాల్లో.. కల్యాణలక్ష్మికి లాగిన్​ కష్టాలు

రిజిస్ట్రేషన్​​ సేవలకు లాగిన్​ ఐడీ కేటాయింపు కొత్తగా ఏర్పాటుచేసిన ఏడు మండలాల ఇవ్వని ప్రభుత్వం ఇంకా పాత మండలాల నుంచే డౌన్లోడ్, అప్​లోడ్​ ఉన్నత

Read More

ప్రజావాణి అర్జీలు .. సగం పెండింగ్​లోనే

భద్రాద్రికొత్తగూడెంలో సగానికిపైగా సమస్యలు పరిష్కారం కావట్లే  ఈ ఏడాదిలో 2,347దరఖాస్తులు వస్తే.. 1,178 పెండింగ్​లోనే.. అధికారులు ప్రత్యేక దృ

Read More

సంక్షేమ పథకాలతో అర్హులకు లబ్ధి : ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

యాదాద్రి, వెలుగు : ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలతో అర్హులకు లబ్ధిచేకూరిందని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు కుంభం అనిల్​కుమార్​ రెడ్డి, మం

Read More

వ్యవసాయ రంగంలో దుర్భర పరిస్థితులు : కేటీఆర్​

రైతులకు ఇచ్చిన హామీలు సర్కార్​ నెరవేర్చలేదు: కేటీఆర్​ హైదరాబాద్​, వెలుగు: రాష్ట్ర వ్యవసాయ రంగంలో దుర్భర పరిస్థితులు ఏర్పడ్డాయని బీఆర్‌&zw

Read More