Telangana

కోడల్ని చంపి పాతిపెట్టిన అత్త..రోజంతా తవ్వితే బయటపడ్డ డెడ్​బాడీ

శంషాబాద్, వెలుగు:చుట్టూ పోలీసులు.. గంటల తరబడి భారీ మట్టి దిబ్బను తవ్వుతున్న మూడు జేసీబీలు.. అసలు ఏం జరుగుతున్నదో తెలియక ఆసక్తిగా చూస్తున్న జనాలు.. రాత

Read More

సంక్షేమ రాజ్యం దిశగా అడుగులు!

తెలంగాణలో కాంగ్రెస్​ ప్రభుత్వం  మహిళలకు ఫ్రీ బస్సు, గ్యాస్ సిలిండర్లు, పేదల గృహాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ గత ప్రభుత్వంలో లేని కొత్త పథకాలను అ

Read More

బిగుస్తున్న లొట్టపీసు కేసు

‘విదేశీ కంపెనీకి పురపాలకశాఖ నేరుగా నిధులు చెల్లిస్తే చట్టపరమైన సమస్యలు వస్తాయని కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌&zw

Read More

రోడ్లపై ఇబ్బందులు కలిగించొద్దు.. ట్రాన్స్​జెండర్లకు సీఐ హెచ్చరిక

మాదాపూర్, వెలుగు: రోడ్డు పక్కన నిలబడి ప్రజలకు ఇబ్బందులు కలగజేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాన్స్​జెండర్లను మాదాపూర్ సీఐ కృష్ణ మోహన్ హెచ్చరించారు. మ

Read More

సంక్రాంతి స్పెషల్ బస్సుల్లో 50 శాతం చార్జీల పెంపు

ఈ నెల 10, 11,12, 19, 20వ తేదీల్లో వర్తింపు పండుగకు 6,432 స్పెషల్ బస్సులు రెడీ మహిళలకు ఫ్రీ బస్సు స్కీమ్ యథావిధిగా అమలు హైదరాబాద్, వెలుగు:

Read More

సంక్రాంతికి పండగకు హైదరాబాద్లో ఆర్టీసీ స్పెషల్ ఏర్పాట్లు​

హైదరాబాద్​ సిటీ, వెలుగు: సంక్రాంతికి ఊరెళ్లే ప్రయాణికుల కోసం సిటీలో ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తున్నది. ఎంజీబీఎస్, జేబీఎస్​తో పాటు ఉప్పల్‌, ఆరాంఘర్&zw

Read More

నుమాయిష్​లో జైళ్ల శాఖ స్టాల్

బషీర్ బాగ్, వెలుగు: తెలంగాణ జైళ్ల శాఖ ఆధ్వర్యంలో నాంపల్లి గ్రౌండ్​లోని నుమాయిష్​లో ఏర్పాటు చేసిన స్టాల్​ను జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా గురువారం ప్రారం

Read More

స్లాబ్‌‌ సెంట్రింగ్‌‌ కూలి ఏడుగురికి గాయాలు

గండిపేట, వెలుగు: బండ్లగూడ జాగీరులో లీగ్‌‌ లీడింగ్‌‌ ది చేంజ్‌‌ అనే నిర్మాణ సంస్థ చేపడుతున్న భారీ బిల్డింగ్​ స్లాబ్​ సెంట

Read More

బిల్లుల కోసం కిరోసిన్ ​పోసుకుని ఆత్మహత్యాయత్నం.. జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్ల ధర్నాలో ఉద్రిక్తత

హైదరాబాద్​సిటీ, వెలుగు: సకాలంలో బిల్లులు చెల్లించాలంటూ కాంట్రాక్టర్లు గురువారం జీహెచ్ఎంసీ హెడ్డాఫీస్ ముందు చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారితీసింది. గతే

Read More

అవసరమైతే ట్యాంక‌‌ర్లు, ఫిల్లింగ్ స్టేష‌‌న్లు పెంచుతం

సమ్మర్​ సమీక్షలో వాటర్​ బోర్డు ఎండీ, ఈడీ హైదరాబాద్​సిటీ, వెలుగు: వచ్చే వేసవిలో నీటి సమస్య లేకుండా చేసేందుకు అవసరమైతే ట్యాంక‌‌ర్లు, ఫ

Read More

మూసిలో తెచ్చిపోసిన మట్టి తొలగింపు.. హైడ్రా ఆదేశాలతో దిగొచ్చిన నిర్మాణ సంస్థలు

హైదరాబాద్​సిటీ, వెలుగు: గుట్టుచప్పుడు కాకుండా గండిపేట వద్ద మూసీ నదిలో తెచ్చిపోసిన మట్టిని అవే నిర్మాణ సంస్థలు తొలగించాయి. స్థానికుల నుంచి ఫిర్యాదులు అ

Read More

స్ట్రీట్​ లైట్ల నిర్వహణ అధ్వానం.. అధికారులపై మేయర్ విజయలక్ష్మి సీరియస్

ముషీరాబాద్/పద్మారావునగర్, వెలుగు: జీహెచ్ఎంసీ మేయర్​విజయలక్ష్మి గురువారం భోలక్​పూర్, బౌద్ధ నగర్ డివిజన్లలో పర్యటించారు. భోలక్​పూర్​లో పరిసరాలు అపరిశుభ్

Read More

బోడుప్పల్ లో రూ.43 కోట్ల పనులకు కౌన్సిల్ తీర్మానం

మేడిపల్లి, వెలుగు: మేయర్​ తోటకూర అజయ్​ యాదవ్​అధ్యక్షతన గురువారం బోడుప్పల్​మున్సిపల్ కార్పొరేషన్​ కౌన్సిల్ ​హాల్​లో సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భ

Read More