భారత్ తో మ్యాచ్ కు 3 షరతులు పెట్టిన పాక్

భారత్ తో  మ్యాచ్ కు 3 షరతులు పెట్టిన పాక్

ఫస్ట్ కండిషన్ – మేం కొట్టిన 
ప్రతిబాల్ సిక్స్ గా పరిగణించాలి.
సెకండ్ –మేం వేసే ప్రతిబాల్ కి మీరు అవుట్ కావాలి.
థర్డ్ –మేం ఓడినా కప్ మాకే ఇవ్వాలి..!