Telangana

జగిత్యాల బాలసదనం నుంచి బాలిక మిస్సింగ్..

జగిత్యాల జిల్లాలో బాలిక మిస్సింగ్ కలకలం రేపుతోంది. జిల్లా కేంద్రంలోని బాల సదనం నుంచి బాలిక కనిపించకుండా పోయింది. శుక్రవారం సాయంత్రి ఏడు గంటల సమయంలోఇంట

Read More

మళ్లీ 20 ఏండ్లకు.. దండేపల్లికి ఆర్టీసీ బస్సు

ఎల్కతుర్తి, వెలుగు: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం దండేపల్లి విలేజ్​కు 20 ఏండ్ల తర్వాత ఆర్టీసీ బస్సు సేవలు శుక్రవారం పున:ప్రారంభమయ్యాయి. వరంగల్ ఆర్ట

Read More

నగల కోసం మహిళ దారుణ హత్య..

రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది.. షాద్ నగర్ లో నగల కోసం ఓ మహిళను హత్య చేసి మృతదేహాన్ని మూటలో కట్టిపడేశారు. శ్రీనివాస కాలనీలో చోటు చేసుకుంది ఈ దారు

Read More

తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి:డిప్యూటీ సీఎం భట్టి

అమెరికన్ కంపెనీలకు డిప్యూటీ సీఎం భట్టి పిలుపు హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో అవకాశాలు ఉన్నాయని వెల్లడి మైన్ ఎక్స్‌‌‌‌‌‌

Read More

ఎస్సీ వర్గీకరణపై సెప్టెంబర్ 30 నుంచి అభిప్రాయ సేకరణ

హైదరాబాద్, వెలుగు: ఎస్సీ వర్గీకరణ అంశంపై వివిధ సంఘాలు, వ్యక్తుల అభిప్రాయాలను తీసుకోవాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్

Read More

ఉత్తమ పర్యాటక గ్రామాలుగా నిర్మల్, సోమశిల :   ఉప రాష్ట్రపతి చేతుల  మీదుగా అవార్డుల ప్రదానం

  ఉప రాష్ట్రపతి చేతుల  మీదుగా అవార్డుల ప్రదానం న్యూఢిల్లీ/కొల్లాపూర్,వెలుగు: తెలంగాణలోని నిర్మల్, సోమశిల గ్రామాలకు జాతీయ పర్యాటక అవా

Read More

తెలంగాణలో ప్రత్యామ్నాయం కాకుండా ప్రజాధికారం కల్ల!

తెలంగాణలో బీజేపీ తరచూ ఒక సమస్యను ఎదుర్కొంటోంది.  ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ప్రజావిశ్వాసం పొందడంలో దారుణంగా విఫలమవుతోంది. ఆ కారణంగానే మొన్న అసెం

Read More

ఔట్​సోర్స్ స్టాఫ్కు జీతాలు చెల్లించాలి: ఉస్మానియా కార్మికులు

ఉస్మానియా సూపరింటెండెంట్​కు కార్మికుల వినతి హైదరాబాద్, వెలుగు: ఉస్మానియా హాస్పిటల్ లో ఔట్​సోర్సింగ్ టెక్నికల్, నాన్ టెక్నికల్, పారామెడికల్ సిబ

Read More

హైదరాబాద్ నలుమూలలా డంపింగ్​ యార్డులు

జవహర్​నగర్​యార్డుపై లోడు తగ్గించేందుకు కసరత్తు  మేడ్చల్, యాదాద్రి, రంగారెడ్డి, సంగారెడ్డిలో స్థలాలు ప్రభుత్వం ఓకే చెబితే వెంటనే ప్లాంట్లు

Read More

సైబర్ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు... నలుగురు సభ్యుల ముఠా అరెస్టు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: సైబర్  నేరగాళ్లకు బ్యాంక్  ఖాతాలను సప్లయ్‌‌‌‌‌&z

Read More

సీవేజ్​ ఓవర్​ ఫ్లో ఫ్రీ సిటీగా మార్చడమే టార్గెట్.. వాటర్​ బోర్డు ఎండీ అశోక్​రెడ్డి

హైదరాబాద్​సిటీ, వెలుగు: మహా నగరాన్ని సీవరేజ్ ఓవర్ ఫ్లో ఫ్రీ సిటీగా మార్చడమే లక్ష్యంగా అక్టోబర్ 2 నుంచి 90 రోజుల స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నట్లు వాటర్​బో

Read More

ఫారెస్ట్‌‌‌‌ సిబ్బందిపై దాడి ఐదుగురిపై కేసు నమోదు

ఆఫీసర్లను పరామర్శించిన మంత్రి కొండా సురేఖ తాడ్వాయి/వరంగల్‌‌‌‌ సిటీ, వెలుగు: డ్యూటీలో ఉన్న ఫారెస్ట్‌‌‌‌

Read More

కో– ఆపరేటివ్‌‌‌‌ కమిషనర్‌‌‌‌పై హైకోర్టు ఆగ్రహం

హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్‌‌‌‌ కోఆపరేటివ్‌‌‌‌ హౌసింగ్‌‌‌‌ సొసైటీ మేనేజింగ్‌&zwnj

Read More