దేశ రక్షణ రంగ పరిశోధన సంస్థ డిఫెన్స్ రీసెర్చ్ అంద్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్ఓ)కు చెందిన ప్రముఖ ప్రయోగశాల హైదరాబాద్ లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ లాబొరేటరీ (డీఆర్డీఎల్) పెయిడ్ ఇంటర్న్షిప్ స్కీమ్- 2026 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంజినీరింగ్ ఫిజికల్ సైన్సెస్ కోర్సులు ఫైనల్ ఇయర్ విద్యార్థుల కోసం ఈ ఇంటర్న్షిప్ చేపట్టారు.
పోస్టు పేరు: పెయిడ్ ఇంటర్ షిప్
మొత్తం ఖాళీలు: 165.
విభాగాల వారీగా ఖాళీలు: ఈఈ 58, ఎంఈ 87, పీహెచ్ 05, సీఎస్ 15
ఎలిజిబిలిటీ : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఇంజినీరింగ్, హిజికల్ సైన్స్ అభ్యసిస్తున్న అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఫైనల్ ఇయర్ విద్యార్థులు అప్లయ్ చేసుకోవచ్చు.
స్టైపెండ్ : నెలకు రూ. 5,000.
అప్లికేషన్: ఆన్ లైన్ ద్వారా,
లాస్ట్ డేట్ : ఆగస్టు 16.
ఇంటర్వ్యూ ప్రారంభం: సెప్టెంబర్ 1.
సెలెక్షన్ ప్రాసిస్: పార్ట్ లిస్టింగ్, వాక్ఇన్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ALSO READ : కేంద్ర ప్రభుత్వ సంస్థలో జాబ్స్
మరిన్ని వివరాలకు వెబ్ సైట్ drdo.gov.in సందర్శించండి.
