NIT వరంగల్లో జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

NIT వరంగల్లో  జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

 నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వరంగల్ (ఎన్ఐటీ, వరంగల్) జూనియర్ రీసెర్చ్ ఫెలో (జేఆర్ఎఫ్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 

పోస్టు పేరు: జూనియర్ రీసెర్చ్ ఫెలో.
విద్యార్హతలు: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సైన్స్ విభాగాల్లో బీఈ/ బి.టెక్, ఎంఈ/ ఎం.టెక్/ ఎంఎస్  పూర్తిచేసి ఉండాలి.   లేదా కనీసం 60 శాతం మార్కులతో సమాన కోర్సుల్లో ఎంఎస్సీ పూర్తి చేసి ఉండాలి.  లేదా 
కనీసం 70 శాతం మార్కులతో ఇంజినీరింగ్‌లో బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థులు సమాన మెటీరియల్ సంబంధిత స్పెషలైజేషన్ కలిగి ఉండాలి. 
వయసు: 30 ఏళ్లు మించకూడదు.
అప్లికేషన్: ఈ–మెయిల్ ద్వారా.
లాస్ట్ డేట్: నవంబర్ 29.
సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ఆధారంగా 
అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
మరిన్ని వివరాలకు వెబ్‌సైట్nitw.ac.inను సందర్శించండి. 
- వెలుగు, ఎడ్యుకేషన్