IIT హైదరాబాద్లో ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక

IIT హైదరాబాద్లో ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక

ఇండియన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్​ టెక్నాలజీ, హైదరాబాద్ (ఐఐటీ, హైదరాబాద్) ప్రాజెక్ట్ సైంటిస్ట్  పోస్టు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 60 శాతం మార్కులు లేదా 6.5 సీజీపీఏతో బీసీఏ/ బీఎస్సీ/ బి.కాం లేదా ఇతర బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. 
విద్యా రంగంలో కనీసం 6 నెలల పని అనుభవం ఉండాలి.
కంప్యూటర్ పరిజ్ఞానంతోపాటు ఎంఎస్ ఆఫీస్ (వర్డ్, ఎక్సెల్, పవర్‌పాయింట్ తదితర అప్లికేషన్లు) వినియోగంలో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తారు.
అప్లికేషన్: ఈ–మెయిల్ ద్వారా
లాస్ట్ డేట్: నవంబర్ 29.
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
మరిన్ని వివరాలకు వెబ్‌సైట్  www.iith.ac.inను సందర్శించండి. 
- వెలుగు, ఎడ్యుకేషన్