ఐసీఏఆర్ పరిధిలోని నేషనల్ బ్యూరో ఆఫ్ సాయిల్ సర్వే అండ్ ల్యాండ్ యూజ్ ప్లానింగ్ (ఎన్బీఎస్ఎస్ & ఎల్యూపీ) వివిధ ప్రాజెక్టుల కోసం పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు: 7.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి అగ్రికల్చర్ లేదా ఇంజినీరింగ్ విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. ల్యాబొరేటరీ అనుభవం కలిగిన బ్యాచిలర్స్ డిగ్రీ అభ్యర్థులు సాయిల్ అండ్ వాటర్ కన్జర్వేషన్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.
బీఎస్సీ అగ్రికల్చర్ లేదా కంప్యూటర్ సైన్స్ డిగ్రీ, బీఎస్సీ అగ్రికల్చర్ లేదా ఎలక్ట్రానిక్స్ విభాగంలో బీఈ / బి.టెక్, రిమోట్ సెన్సింగ్ లేదా జియో ఇన్ఫర్మేటిక్స్ విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తిచేసి ఉండాలి.
వాక్ఇన్ ఇంటర్వ్యూ: ఆగస్టు 13.
సెలెక్షన్ ప్రాసెస్: వాక్ఇన్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ icar-nbsslup.org.inను సందర్శించండి.
