ప్రభుత్వ సంస్థ ICSIలో ఉద్యోగాలు.. 32 ఏళ్లలోపు వారికి మంచి అవకాశం.. వివరాలివే!

 ప్రభుత్వ  సంస్థ  ICSIలో ఉద్యోగాలు.. 32 ఏళ్లలోపు వారికి మంచి అవకాశం.. వివరాలివే!

ఇన్‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ICSI) అసిస్టెంట్ యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

పోస్టు పేరు: అసిస్టెంట్ యంగ్ ప్రొఫెషనల్స్.

మొత్తం ఖాళీలు: 8.

విద్యార్హతలు: ది ఇన్‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్ఐ) నిర్వహించే ఎగ్జిక్యూటివ్ / ఇంటర్మీడియట్ లెవెల్ పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి.   

వయసు: 2026, నవంబర్ 1 నాటికి 32 ఏళ్లు మించకూడదు.   

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

లాస్ట్ డేట్: నవంబర్ 20. 

సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్​లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ icsi.eduను సందర్శించండి.