నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (NIELIT) వివిధ విభాగాల్లో సీనియర్ ప్రోగ్రామర్, సిస్టమ్ అనలిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు: 3.
విద్యార్హతలు: సంబంధిత విభాగాల్లో బీఈ/ బి.టెక్ లేదా కంప్యూటర్ సైన్స్ / ఐటీ / కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ పూర్తిచేసి ఉండాలి లేదా ఎంసీఏ, ఎంఎస్సీ (కంప్యూటర్ సైన్స్ / ఐటీ) పూర్తిచేసిన అభ్యర్థులు కూడా అర్హులు.
కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా సమాన రంగాల్లో బీఈ/ బి.టెక్ లేదా ఎంసీఏ/ ఎంఎస్సీ కలిగి ఉండాలి.
లాస్ట్ డేట్: నవంబర్ 19.
ALSO READ : బ్యాంక్ ఆఫ్ బరోడాలో 837 ఉద్యోగాలు..
సెలెక్షన్ ప్రాసెస్: డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ nielit.gov.inను సందర్శించండి.
