తెలంగాణం
సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు తెలియజేయాలి
సూర్యాపేట, వెలుగు : చిత్రలేఖనంతో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు తెలియజేయాలని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్జడ్జ
Read Moreఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్ ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టాలి : ఎంఎస్ రాజ్‌ఠాకూర్
గోదావరిఖని, వెలుగు: ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్ప్రభావిత ప్రాంతాలలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ సంస్
Read Moreభూ భారతితో అన్ని సమస్యలకు పరిష్కారం : ఎంపీ రామసహాయం రఘు రాంరెడ్డి
ఖమ్మం రూరల్, వెలుగు: భూ సమస్యల పరిష్కారానికి ప్రజా ప్రభుత్వం భూ భారతి చట్టం ప్రవేశ పెట్టిందని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘు రాంరెడ్డి అన్నారు. ఖమ్మం
Read Moreకొండగట్టు అంజన్న ఇరుముడుల ఆదాయం రూ.1.60లక్షలు
కొండగట్టు, వెలుగు: కొండగట్టు అంజన్న ఆలయంలో సోమవారం స్వామివారి ముడుపులను విప్పి లెక్కించగా.. రూ.1,65,409 ఆదాయం వచ్చినట్లు ఈవో శ్రీకాంత్ తెలిపారు. హనుమా
Read Moreసిద్దిపేట జిల్లాలో గాలివాన బీభత్సం
కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం పలుచోట్ల పడిన పిడుగులు ఓ మహిళకు గాయాలు సిద్దిపేట/ చేర్యాల/కోహెడ, వెలుగు: సిద్దిపేట జిల్లాలో సోమవారం సాయ
Read Moreవంటి మామిడి మార్కెట్ చైర్‌పర్సన్‌గా విజయ
ములుగు, వెలుగు: ములుగు మండలంలోని వంటి మామిడి మార్కెట్‌కమిటీ పాలకవర్గం సోమవారం బాధ్యతలు చేపట్టింది. చైర్‌పర్సన్‌గా బాగనోళ్ల విజయ మోహన్, వైస్ చైర్
Read Moreమనిషికి ఆధార్.. భూమికి భూధార్ ఉండాలి : కలెక్టర్ రాహుల్ రాజ్
చిలప్ చెడ్, పాపన్నపేట, టేక్మాల్, వెలుగు: మనిషికి ఆధార్ఎలాగో భూమికి భూధార్ ఉండాలని కలెక్టర్రాహుల్రాజ్అన్నారు. సోమవారం ఆయన చిలప్ చెడ్, టేక్మా
Read Moreవక్ఫ్ ఆస్తులపై శ్వేత పత్రం విడుదల చేయాలి : ఎంపీ రఘునందన్ రావు
సంగారెడ్డి టౌన్, వెలుగు: నూతన రెవెన్యూ చట్టం ఆధారంగా సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్పరిసర ప్రాంతాల్లోని వక్ఫ్ఆస్తులపై శ్వేత పత్రం విడుదల చేయాలని ఎంపీ ర
Read Moreకొండారెడ్డిపల్లిలో 350 మందికి కంటి పరీక్షలు
వంగూరు, వెలుగు: మండలంలోని కొండారెడ్డిపల్లిలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంలో సోమవారం 350 మందికి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 40 మందికి ఆపరేషన్ &
Read Moreనారాయణపేటలో అకాల వర్షంతో నష్టం
నారాయణపేట, వెలుగు : నారాయణపేటలో సోమవారం మధ్యాహ్నం ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షం పడడంతో చెట్లు, కరెంట్ స్తంభాలు విరిగిపడ్డాయి. నారాయణపేట–హైద
Read Moreజడ్చర్ల పట్టణంలో వికసించిన అరుదైన పుష్పం
జడ్చర్ల, వెలుగు: పట్టణంలోని బూర్గుల రామకృష్ణరావు ప్రభుత్వ డిగ్రీ, పీజీ కాలేజీ ఆవరణలోని బొటానికల్ గార్డెన్ లో అరుదైన బ్రాకిస్టెల్మా బైలోబేటమ్ పుష
Read Moreలగచర్ల ఫార్మా ప్రాజెక్ట్ ప్రభుత్వానిదే
ఫార్మా ప్రాజెక్టులో సీఎం కుటుంబ సభ్యుల ప్రమేయం లేదు జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పష్టం ఆరు అంశాలపై విచారణ జరిపామని వెల్లడ
Read Moreతడిసిన పంటను కొంటాం : కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: తడిసిన ప్రతి గింజను కొంటామని ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి తెలిపారు. సోమవారం నాగర్ కర్నూల్ మార్కెట్ యార్డును సంద
Read More












