తెలంగాణం

పోతిరెడ్డిపల్లిలో తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు

వీణవంక, వెలుగు: నల్లా నీళ్లు రావడం లేదంటూ వీణవంక మండలం పోతిరెడ్డిపల్లి మహిళలు బుధవారం బిందెలతో రోడ్డెక్కారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో మూడు

Read More

బాధితులకు సత్వర న్యాయం అందేలా చూడాలి : ఎస్పీ సింధూశర్మ

ఎస్పీ సింధూశర్మ లింగంపేట, వెలుగు: పోలీసు విధులు ప్రజలకు మరింత చేరువయ్యేలా ఉండాలని కామారెడ్డి ఎస్పీ సింధూశర్మ పేర్కొన్నారు. బుధవారం ఎస్పీ  

Read More

వైభవంగా పార్వతీ పరమేశ్వరుల రథోత్సవం 

చండూరు (గట్టుపల) వెలుగు: గట్టుప్పల్ మండల కేంద్రంలో   భక్త మార్కండేశ్వర స్వామి  47వ, వార్షిక బ్రహ్మోత్సవాలు  ఘనంగా జరిగాయి.   బుధవా

Read More

టీచర్ల సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలి : రఘోత్తం రెడ్డి

ఎమ్మెల్సీ రఘోత్తం రెడ్డి సిద్దిపేట టౌన్, వెలుగు: ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలని ఎమ్మెల్సీ కూర రఘోత్తం ర

Read More

గజ్వేల్లో రూ.2 కోట్లతో క్యాంప్ ఆఫీస్.. అడుగే పెట్టని కేసీఆర్

రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల మాదిరిగానే గజ్వేల్‌‌‌‌ నియోజకవర్గ కేంద్రంలో కూడా 2017 ఫిబ్రవరి 3న ఎమ్మెల్యే క్యాంప్‌

Read More

కరీంనగర్‌‌లో‌‌‌‌‌‌‌‌‌‌ వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

కరీంనగర్ సిటీ, వెలుగు: కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్కెట్‌‌&z

Read More

మహదేవపూర్ మండలంలో కాళేశ్వరం కుంభాభిషేకానికి రెడీ

మహదేవపూర్, వెలుగు : జయశంకర్ భూపాలపల్లి మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో నిర్వహించనున్న కుంభాభిషేకానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గోపురాలపైకి వెళ్లేందుకు

Read More

నల్లగొండ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తాం : కలెక్టర్ సత్యప్రసాద్

కొడిమ్యాల,వెలుగు: కొడిమ్యాల మండలం నల్లగొండ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. బుధవారం న

Read More

తీన్మార్ మల్లన్న పై చర్యలు తీసుకోవాలి

సిద్దిపట రూరల్, వెలుగు: రెడ్డి వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని రెడ్డి సంఘం నాయకులు కోరారు. తీన్మార్ మల్

Read More

ప్రభుత్వ ఆస్పత్రుల్లో 24 గంటలు వైద్య సేవలు అందాలి

భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్​ వి పాటిల్​  పాల్వంచ ఆస్పత్రిలో తనిఖీ పాల్వంచ, వెలుగు : ప్రభుత్వ ఆస్పత్రుల్లో 24 గంటలు వైద్య స

Read More

ఖాళీ బిందెలతో నిరసన

కౌడిపల్లి, వెలుగు: మూడు నెలలుగా మిషన్  భగీరథ నీళ్లు రాక తిప్పలు పడుతున్నామని మండలంలోని శేరితండా పంచాయతీ కొర్రతండా గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశార

Read More

వియం బంజర్​ పోలీసులకు సీపీ అభినందన

పెనుబల్లి, వెలుగు :  రాష్ట్ర స్థాయి పోలీస్​ క్రీడల్లో​మెడల్స్​ సాధించిన పోలీసులను ఖమ్మం సీపీ సునీల్​దత్ బుధవారం అభినందించారు.  ఇటీవల జరిగిన

Read More

నారాయణపేట జిల్లాలో సంబురంగా బండారు వేడుకలు

మహబూబ్​నగర్​ ఫొటోగ్రాఫర్/నర్వ/మరికల్/​ఊట్కూరు, వెలుగు: నారాయణపేట జిల్లాలో ఐదేండ్లకు ఒకసారి నిర్వహించే ఎల్లమ్మ, బీరప్ప బండారు (పసుపు) ఉత్సవాలు ఘనంగా ప్

Read More