తెలంగాణం

జులై 8న రాష్ట్రంలో అతిభారీ వర్షాలు .. పది జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మంగళవారం అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు పది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

Read More

తెలంగాణలో జోరుగా పంటల సాగు .. ఈ సీజన్‌‌‌‌లో ఇప్పటికే 50 లక్షల ఎకరాలకు చేరువైన పంటలు

ఇప్పటి వరకు అత్యధికంగా 35 లక్షల ఎకరాల్లో పత్తి సాగు 2 లక్షల ఎకరాలు దాటిన వరి నాట్లు 3 లక్షల ఎకరాల్లో కంది.. 2.50 లక్షల ఎకరాల్లో మక్కలు వానాకా

Read More

దంపతుల్ని ఢీకొట్టిన ట్రక్కు..భర్త మృతి.. భార్య పరిస్థితి విషమం

అబ్దుల్లాపూర్​మెట్​లో ఘటన అబ్దుల్లాపూర్ మెట్, వెలుగు: రోడ్డు దాటుతున్న భార్యాభర్తలను ట్రక్కు ఢీకొట్టడంతో భర్త స్పాట్‌‌‌‌లో

Read More

పాలిటెక్నిక్ ఫీజులపై గందరగోళం .. నిలిచిన పాలిసెట్ సీట్ల కేటాయింపు

రెండు, మూడు రోజుల్లో క్లారిటీ  గత నెల 24 నుంచి మొదలైన అడ్మిషన్ల ప్రక్రియ  వెబ్​ ఆప్షన్స్ ఇచ్చిన 24వేల మంది​ త్వరలో సీట్ల అలాట్&zwnj

Read More

జుజ్జల్ రావు పేటలో పొలంలో గడ్డి మందు చల్లుతూ కూలీ మృతి

కూసుమంచి, వెలుగు:  పొలంలో గడ్డిమందు చల్లుతూ కూలీ మృతిచెందిన ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. స్థానికులు తెలిపిన ప్రకారం.. కూసుమంచి మండలం మల్లయ్యగూడెం

Read More

కేటీఆర్తో చర్చకు రెడీ : పీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం

హైదరాబాద్, వెలుగు: కేటీఆర్ తో అన్ని విషయాలు చర్చించేందుకు కాంగ్రెస్ రెడీగా ఉందని, దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తున్నామని పీసీసీ ప్రధాన కార్యదర

Read More

త్యాగాలను తల్చుకుంటూ బీబీ కా ఆలం ఊరేగింపు

హైదరాబాద్ సిటీ, వెలుగు: పాతబస్తీలో బీబీ కా ఆలం ఊరేగింపు ఆదివారం భారీ జన సందోహం మధ్య సాగింది. డబీర్​పుర నుంచి ప్రారంభమైన ఊరేగింపు షేక్ ఫైజ్ కమాన్, అలిజ

Read More

హైడ్రా వాస్తవాలు తెలుసుకోవాలి .. ఆంటీలియా గేటెడ్ కమ్యూనిటీవాసుల నిరసన

స్వార్థపరుల మాటలు వినిప్రహరీ ఎలా కూల్చుతారు..? జీడిమెట్ల, వెలుగు: హైడ్రాను కొందరు స్వార్థపరులు తప్పుదోవపట్టిస్తున్నారని, వారి ట్రాప్​లో పడి వా

Read More

అటవీ భూముల గుర్తింపునకు నిపుణుల కమిటీ .. పీసీసీఎఫ్ ఆధ్వర్యంలో ఆరుగురు సభ్యులతో ఏర్పాటు

రెండు నెలల్లోపు నివేదిక సిద్ధం చేయనున్న కమిటీ  అటవీ భూములతోపాటు పోరంబోకు, రెవెన్యూ, దేవాదాయ, ఇతర ప్రభుత్వ భూముల రక్షణకూ ఉపయోగం హైదరాబాద

Read More

సీజనల్ వ్యాధులతో జాగ్రత్త .. వర్షాల నేపథ్యంలో ప్రజలకు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ సూచనలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వర్షాల నేపథ్యంలో సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ హెచ్చరించింది. డెంగ్యూ, మలే

Read More

ప్రమోషన్లు పొందకుండా ఉద్యోగ విరమణ బాధాకరం

ట్యాంక్ బండ్,వెలుగు: రాష్ట్రంలో చాలామంది స్కూల్ అసిస్టెంట్లు ప్రమోషన్లు పొందకుండానే ఉద్యోగ విరమణ చేయడం బాధాకరమని గెజిటెడ్ హెడ్మాస్టర్ ఆస్పరెంట్ ఫోరం త

Read More

ఆదిలాబాద్ జిల్లాలో లేని ప్లాట్ ను అమ్మి మోసగించిన మహిళ అరెస్ట్

బాధిత దంపతుల నుంచి రూ. 3.30 లక్షలు వసూలు ఆదిలాబాద్, వెలుగు : లేని ప్లాట్ కు డాక్యుమెంట్లు తయారు చేసి విక్రయించిన కేసులో మహిళను ఆదిలాబాద్ రూరల్

Read More