
తెలంగాణం
రూ.655 కోట్లతో 6 నేషనల్ హైవేలు మంజూరు
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం, వెలుగు: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రూ.655 కోట్లతో ఈ సంవత్సరం నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇ
Read Moreమెదక్ మున్సిపల్ మీటింగ్ రసాభాస
చైర్మన్, వైస్ చైర్మన్ల మధ్య గొడవ మెదక్ టౌన్, వెలుగు: మెదక్ మున్సిపల్జనరల్బాడీ మీటింగ్రసాభాసగా మారింది. శనివారం
Read Moreయువతి మిస్సింగ్
నవాబుపేట, వెలుగు: మండలంలోని ఇప్పటూరు గ్రామానికి చెందిన శిరీష(21) అదృశ్యమైనట్లు ఎస్ఐ విక్రం తెలిపారు. గ్రామానికి చెందిన శిరీష ఇంటర్ పూర్తి చేసి ఇంటి
Read Moreబాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు పాటుపడాలి : సీపీ అనురాధ
సిద్దిపేట రూరల్, వెలుగు: బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని సీపీ అనురాధ సూచించారు. శనివారం ఆమె సీపీ ఆఫీస్ లో జూలై 1 నుంచి 31 వరకు న
Read Moreఆగస్టు 15 లోపే రుణమాఫీ : మైనంపల్లి రోహిత్
చిన్నశంకరంపేట, వెలుగు: రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15లోపే రుణమాఫీ చేసి తీరుతామని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. శనివారం మండల కేంద్రంల
Read Moreయాజమాన్య పద్ధతులతో అధిక దిగుబడులు
కందనూలు, వెలుగు: కంది పంట సాగులో యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం అసోసియేట్ డ
Read Moreగణాంకాలకు ప్రాధాన్యం ఇవ్వాలి : రాహుల్‌రాజ్
మెదక్‌టౌన్, వెలుగు: గణాంకాలకు ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. శనివారం పీసీ మహలనోబీస్జయంతి సందర్భంగా అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్
Read Moreకేఆర్ఎంబీ చైర్మన్‌గా అతుల్ జైన్
హైదరాబాద్, వెలుగు : కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) చైర్మన్‌గా అతుల్ జైన్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు శనివారం కేంద్ర జలశక
Read Moreమంచిర్యాలలో వేడుకలా ఎంపీ వంశీకృష్ణ విజయోత్సవ ర్యాలీ
కోల్‌బెల్ట్, వెలుగు: పార్లమెంట్లో ఎంపీగా ప్రమాణస్వీకారం చేసి మొదటిసారి మంచిర్యాల జిల్లాకు చేరుకున్న పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు కాంగ్రెస్శ్రేణ
Read Moreవిద్యుత్ అవసరాల కోసమే చత్తీస్‌గఢ్‌తో ఒప్పందం : జగదీశ్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని చత్తీస్‌గఢ్‌తో తాము అవగాహన ఒప్పందం చేసుకుందని
Read Moreకవిత అప్రూవర్‌గా మారే చాన్స్ : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: లిక్కర్ స్కామ్‌లో కవిత అప్రూవర్‌గా మారే అవకాశముందని, అందుకే హరీశ్‌రావు, కేటీఆర్ వెళ్లి ఆమెను బతిమాలుతున్నారని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే
Read Moreసింగరేణి మూసివేతకు కేసీఆర్ కుట్ర
ప్రైవేట్ కంపెనీలకు గనులు దక్కేలా బీజేపీ, బీఆర్‌ఎస్ పనిచేసినయ్: జనక్ ప్రసాద్ &nb
Read Moreలా ఆఫీసర్ పోస్టుకు అప్లికేషన్ గడువు పెంపు
హైదరాబాద్, వెలుగు: లా ఆఫీసర్ పోస్టుకు అప్లికేషన్గడువును టీజీపీఎస్సీ మరో ఆరు రోజులు పొడిగించింది. నియామకాల విషయంలో ఎదుర్కొంటున్న లీగల్ కేసులను స్టడీ
Read More