తెలంగాణం
విష జ్వరంతో ఇద్దరు మృతి
కొత్తగూడ, వెలుగు: మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం హనుమాన్ తండాలో విషజ్వరంతో ఏడాదిన్నర వయసు ఉన్న భుక్యా రూప చనిపోయింది. వివరాలిలా ఉన్నాయి.. తండా
Read Moreకాలినడకన హజ్‌యాత్ర.. 10 నెలల పాటు 5 వేల కిలోమీటర్ల జర్నీ
గోదావరిఖని, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణానికి చెందిన ఎండీ అబ్దుల్అబీద్హజ్యాత్రకు నడిచి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఆగస్టు 12
Read Moreకంటైనర్ హాస్పిటల్సేవలు భేష్.. ఆదివాసీ పల్లెల్లో గిరిజనులకు అందుబాటులో వైద్యం
ములుగు/తాడ్వాయి/వెంకటాపురం, వెలుగు: రాష్ట్రంలోని మారుమూల ఏజెన్సీ ప్రాంతంలోని ఆదివాసీలకు వైద్యం అందించేందుకు ప్రారంభించిన కంటైనర్ ఆసుపత్రుల సేవలపై సర్
Read Moreనార్మల్ డెలివరీల కోసం యాక్షన్ ప్లాన్
జగిత్యాల జిల్లా లో 70- 80 శాతం సీజేరియన్లే తగ్గించేందుకు అధికారుల కసరత్తు జగిత్యాల, వెలుగు : రాష్ట్రంలో జగిత్యాల జిల్లాలోనే ఎక్క
Read Moreరంగారెడ్డి జిల్లా విద్యార్థిని వరల్డ్ రికార్డ్
ఆమనగల్లు, వెలుగు: రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు పట్టణానికి చెందిన గంజి వైష్ణవి వరల్డ్ రికార్డ్ నమోదు చేసింది. 13 నిమిషాల్లో ప్రపంచంలోని అన్ని దేశా
Read Moreసీతారామకాల్వలో చేపలు పట్టేందుకు వెళ్లి.. ఇద్దరు మృతి
బూర్గంపహాడ్, వెలుగు : చేపలు పట్టుకుందామని కాల్వ వద్దకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు ప్రమాదవశాత్తు నీటిలో పడి చనిపోయారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
Read Moreగణేశ్ మండపాలకు ఆన్‌లైన్ అప్లికేషన్స్.. ఆగస్ట్ 27 నుంచి ఈ సైట్‌లో దరఖాస్తులు
పోలీస్ వెబ్‌సైట్స్‌లో దరఖాస్తు చేసుకోవాలి మండపం, నిమజ్జన తేదీ, రూట్స్ వివరాలు ఇవ్వాలి &
Read Moreగాడి తప్పుతున్న విద్యావ్యవస్థ
వనపర్తి జిల్లాలో ఒక్క రెగ్యులర్ ఎంఈవో కూడా లేరు! ఆరుగురు ఇన్చార్జి ఎంఈవోలకు 15 మండలాల బాధ్యతలు నష్టపోతున్న హోంస్కూల్ స్టూడెంట్లు వనప
Read Moreహైడ్రాతో పెద్దోళ్లను కొట్టండి.. పేదోళ్ల జోలికి రావొద్దు: ఎమ్మెల్యే సాంబశివరావు
వరంగల్, వెలుగు: హైదరాబాద్‍లో హైడ్రా పేరుతో అక్కినేని నాగార్జున వంటి పెద్దోళ్లను కొడితే పర్లేదు కానీ.. అమాయక పేదోళ్ల జోలికి రావద్దని సీపీఐ రాష
Read Moreకరెంట్ పోల్ విరిగి పడి బాలుడు మృతి
అలంపూర్, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ పట్టణంలో ప్రమాదవశాత్తు విద్యుత్ స్తంభం పడి బాలుడు చనిపోయాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అలంపూ
Read Moreరాజన్న ఆలయంలో ఉద్యోగుల సస్పెన్షన్
వేములవాడ, వెలుగు: వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ముగ్గురు ఉద్యోగులను సస్పెండ్ చేసినట్లు ఈవో వినోద్‌రెడ్డి తెలిపారు. స్వామి వారికి నివేదన తయా
Read Moreనానమ్మను హత్య చేసిన మనుమడు
కొడిమ్యాల, వెలుగు: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నల్లగొండ గ్రామంలో నానమ్మను మనువడు హత్య చేశాడు. కొడిమ్యాల ఎస్ఐ సందీప్ తెలిపిన వివరాల ప్రకారం..
Read Moreకిక్కిరిసిన యాదగిరిగుట్ట ధర్మదర్శనానికి 2 గంటలు
యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. శ్రావణమాసానికి తోడు ఆదివారం కావడంతో హైదరాబాద్&zw
Read More












