తెలంగాణం

ఆదిలాబాద్లో ఫుడ్ పాయిజన్తో 15 మందికి అస్వస్థత

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం మెండపెల్లి గ్రామంలో కలుషిత ఆహారం తిని 15 మందికి అస్వస్థతకు గురయ్యారు. ముండెం బలిరాం ఇంట్లో పితృమాసం సందర్భంగా ఏర్పా

Read More

కేసీఆర్ ఆరోగ్యంపై బులిటెన్ రిలీజ్ చేయండి.. ప్రభుత్వానికి తెలంగాణ ఓటర్ లేఖ

తెలంగాణ సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై మేడ్చల్ జిల్లాకు చెందిన సుంకర నరేష్  ఓటర్ ప్రభుత్వానికి లెటర్ రాశాడు.  గత కొద్ది రోజులుగా సీఎం కేసీఆర్ పబ్లిక

Read More

దళితబంధులో అక్రమాలు.. తెలంగాణలో రోడ్డెక్కిన దళితులు

తెలంగాణ వ్యాప్తంగా దళితబంధు అక్రమాలపై దళితులు ఆందోళనకు దిగారు. అర్హులైన నిరుపేదలకు దళిత బంధు ఇవ్వాలని  అనర్హులకు ఇచ్చిన దళితబంధును రద్దు చేయాలంటూ

Read More

నడ్డా ..తెలంగాణ కేసీఆర్ అడ్డా.. నువ్వొచ్చి చేసేదేం లేదు: హరీశ్ రావు

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు కౌంటర్ ఇచ్చారు మంత్రి హరీశ్ రావు. నడ్డా .. ఇది కేసీఆర్ అడ్డా .. సొంత రాష్ట్రంలో  పార్టీని గెలిపించుకోలేని మీ

Read More

కామారెడ్డి బీఆర్ఎస్లో ఫ్లెక్సీల లొల్లి.. గంప ఫొటో గాయబ్

ఎన్నికల ముందు అధికార పార్టీలో ఫ్లెక్సీల లొల్లి రోజు రోజుకు ముదురుతుంది. ఈరోజు(అక్టోబర్ 07) కామారెడ్డిలో మంత్రి కేటీఆర్ టూర్ కు ముందు నేతల వర్గపోరు బయట

Read More

విద్యా వ్యవస్థ బలోపేతం దిశగా అడుగులు : పువ్వాడ అజయ్​కుమార్

ఖమ్మం టౌన్/వైరా, వెలుగు : విద్యా వ్యవస్థ బలోపేతం దిశగా కేసీఆర్ సర్కార్​అడుగులు వేస్తోందని మంత్రి పువ్వాడ అజయ్​కుమార్ ​తెలిపారు. దసరా కానుకగా స్కూళ్లలో

Read More

మానవీయ పాలనకు నిదర్శనం బ్రేక్‌ ఫాస్ట్‌ : మంత్రి జగదీశ్ రెడ్డి

సూర్యాపేట, మేళ్లచెరువు(చింతలపాలెం), వెలుగు: బ్రేక్ ఫాస్ట్‌ స్కీమ్‌ సీఎం కేసీఆర్ మానవీయ పాలనకు నిదర్శనమని మంత్రి జగదీశ్‌ రెడ్డి అన్

Read More

ప్రభుత్వ హాస్పిటల్‌‌లో అన్ని వసతులు కల్పిస్తాం : గండ్ర వెంకటరమణారెడ్డి

భూపాలపల్లి అర్బన్, వెలుగు : భూపాలపల్లిలోని ప్రభుత్వ హాస్పిటల్‌‌ను అన్ని వసతులతో అభివృద్ధి చేస్తున్నామని కలెక్టర్‌‌ భవేశ్‌&zwn

Read More

పని చేసే ప్రభుత్వానికే ఓటెయ్యాలి : శంకర్‌‌నాయక్‌‌

గూడూరు, వెలుగు : ప్రజల సంక్షేమం కోసం పనిచేసే ప్రభుత్వానికే ఓటెయ్యాలని మహబూబాబాద్‌‌ ఎమ్మెల్యే శంకర్‌‌నాయక్‌‌ చెప్పారు. మహ

Read More

ఎన్నికల నిర్వహణకు రెడీగా ఉండాలి : సీహెచ్‌‌.శివలింగయ్య

జనగామ అర్బన్, వెలుగు : ఎన్నికల నిర్వహణకు ఆఫీసర్లు సిద్ధంగా ఉండాలని జనగామ కలెక్టర్‌‌ సీహెచ్‌‌.శివలింగయ్య ఆదేశించారు. అడిషనల్‌&

Read More

అభివృద్ధి పనులకు శంకుస్థాపన : అరూరి రమేశ్‌‌

హసన్‌‌పర్తి, వెలుగు : హనుమకొండ జిల్లా హసన్‌‌పర్తి మండల పరిధిలోని అనంతసాగర్, మడిపల్లి గ్రామాల్లో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శుక్

Read More

BAN vs AFG : టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న బంగ్లాదేశ్

వరల్డ్ కప్ మ్యాచ్ లో భాగంగా  ఆఫ్ఘనిస్తాన్ తో జరుగుతోన్న మ్యాచ్ లో  బంగ్లాదేశ్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది.  హిమాచల్ ప్రదేశ

Read More

హార్టికల్చర్‌‌ రీసెర్చ్‌‌ సెంటర్‌‌కు భూమిపూజ : పెద్ది సుదర్శన్‌‌రెడ్డి

నల్లబెల్లి, వెలుగు : రైతు సంక్షేమానికి బీఆర్ఎస్‌‌ ప్రభుత్వం కృషి చేస్తోందని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌‌రెడ్డి చెప్పారు. వ

Read More