తెలంగాణం
కేసీఆర్ అవినీతి పాలనే మా ప్రచార అస్త్రం : మురళీధర్ రావు
హైదరాబాద్, వెలుగు : కేసీఆర్ అవినీతి పాలనే ఈ ఎన్నికల్లో ప్రచార అస్త్రాలుగా చేసుకుంటామని బీజేపీ మధ్యప్రదేశ్ ఇన్చార్జ్ మురళీధర్ రావు స్పష్టం చేశా
Read Moreఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు అవార్డులు ప్రదానం
హైదరాబాద్, వెలుగు: శ్రావణ మాసం, రాఖీ పౌర్ణమి చాలెంజ్‌లో భాగంగా ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు అవార్డులు ప్రదానం చేశార
Read Moreమంత్రి ఎర్రబెల్లిని ఎన్నికల్లో పోటీకి అనర్హుడిగా ప్రకటించాలి : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
హైదరాబాద్, వెలుగు: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును ఎన్నికల్లో పోటీకి అనర్హుడిగా ప్రకటించాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోరారు.
Read Moreకుక్కర్లు పంచిండని కేసు .. కంది శ్రీనివాస్ రెడ్డిపై ఈసీ ఆదేశాలతో నమోదు
ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ఆశిస్తున్న కాంగ్రెస్ నేత కంది శ్రీనివాస్ రెడ్డిపై కేసు నమోదైంది. రాబోయే ఎన్నికల్లో తనక
Read Moreకేసీఆర్ వల్లే కృష్ణా ట్రిబ్యునల్ ఆలస్యం : పొంగులేటి సుధాకర్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్ వల్లే కృష్ణా ట్రిబ్యునల్ఏర్పాటు ఆలస్యమైందని బీజేపీ కోర్‌కమిటీ సభ్యుడు, తమిళనాడు రాష్ట్ర సహ ఇన్చార్జ్ పొంగులేటి సుధాక
Read Moreచావునోట్లో తలకాయపెట్టి కేసీఆర్ తెలంగాణ తెచ్చిండు : హరీశ్‌రావు
మంచిర్యాల/చెన్నూర్, వెలుగు: రాష్ట్రంలో వచ్చేది హంగ్ కాదని, హ్యాట్రిక్గవర్నమెంట్అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ‘‘ఎవరు ఔనన్నా.. కాద
Read Moreట్రిబ్యునల్‌పై ఏపీ కిరికిరి.. కేంద్ర గెజిట్‌ను అడ్డుకునేందుకు కుట్ర
కృష్ణా నీళ్ల పంపకాలను రెండు రాష్ట్రాలకే పరిమితంచేయడం సరికాదంటూ వాదన ప్రధాని మోదీకి జగన్ లేఖ.. అమిత్‌షానూ కలిసి కంప్లయింట్ న్యాయమైన వాటా&nb
Read Moreసరోజా వివేకానంద్‌కు గౌరవ డాక్టరేట్
హైదరాబాద్, వెలుగు: విశాక ఇండస్ట్రీస్ ఎండీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విద్యాసంస్థల కరస్పాండెంట్ సరోజా వివేకానంద్‌కు అరుదైన గౌరవం దక్కింది. యూనివర్సి
Read Moreమంత్రి సబితకు చేదు అనుభవం.. నిలదీసిన ఎన్టీఆర్ నగర్ మహిళలు
సొంత నియోజకవర్గమైన మహేశ్వరంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ఆర్కేపురం డివిజన్ ఎన్టీఆర్ నగర్ లో పలు అభివృద్ది కార్యక్రమాల
Read Moreరెవెన్యూ డివిజన్‌గా ఏటూరు నాగారం.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ములుగు జిల్లా ఏటూరు నాగారాన్ని డివిజన్‌గా కేంద్రం ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం శనివారం (అక్టోబర్ 7న) ఉత్తర్వులు జారీ చేసింది. కన్నాయిగూడెం,
Read Moreముదిరాజులకు అనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ చేయలేదు : హరీష్ రావు
సంగారెడ్డి : అన్ని కులాలకు కేసీఆర్ ప్రభుత్వం మాత్రమే ఆత్మగౌరవ భావనాలు నిర్మించి ఇస్తోందన్నారు మంత్రి హరీష్ రావు. సంగారెడ్డిలో బీఆర్ఎస్ అభ్యర్థి అయిన
Read Moreటీఎస్‌ఆర్టీసీ 100 రోజుల గ్రాండ్ ఫెస్టివల్ ఛాలెంజ్ : సజ్జనార్
హైదరాబాద్ : వినూత్న కార్యక్రమాలతో ప్రజలకు మరింతగా చేరువైన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) దేశానికే మోడల్ గా నిలిచిందని ఆ సంస్థ మేనే
Read Moreకేసీఆర్ది డబుల్ గేమ్ : షబ్బీర్ అలీ
కామారెడ్డి జిల్లా : ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీయే అన్నారు మాజీ మంత్రి షబ్బీర్ అలీ. కేసీఆర్ కంటే ముందే తానే మంత్రిని
Read More











