డైలాగులు చెప్పే మంత్రికి బ్యాడ్ టైం స్టార్ అయ్యిందంట!

డైలాగులు చెప్పే మంత్రికి బ్యాడ్ టైం స్టార్ అయ్యిందంట!

ఆయన ఎక్కడుంటే అక్కడ సందడి ఉంటుంది. జోకులు, సెటైర్లు, సినిమా డైలాగులతో అందర్ని నవ్విస్తారు. అవసరమైతే తొడ గొట్టి సవాల్ విసురుతారు. తగ్గేదే లే అంటూ పుష్పా సినిమా డైలాగులు కూడా చెప్పేస్తారు. అలాంటి లీడర్ కు ఇప్పుడు ఓ పెద్ద కష్టమొచ్చిందట. సరదాకి బదులు వివాదాలు పెరుగుతున్నాయట. ఎక్కడికి వెళ్లినా నిను వీడని నేనే అంటూ వెంటాడుతున్నారట. ఇంతకీ ఆయననెవరో  కాదు మంత్రి మల్లారెడ్డి. అసలేం జరిగిందంటే?