పుట్టుక‌తోనే శిశువుకి రెండు దంతాలు

పుట్టుక‌తోనే శిశువుకి రెండు దంతాలు

గ‌ద్వాల‌: అప్పుడే పుట్టిన శిశువుకు రెండు దంతాలు ఉన్నాయి. గద్వాలలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో పుట్టిన పాప‌కు రెండు దంతాలు ఉన్నాయ‌ని తెలిపారు డాక్ట‌ర్లు. డెలివ‌రీ క‌ష్టం కావ‌డంతో ఆపరేషన్ చేశామ‌ని.. అయితే శిశువుకు రెండు దంతాలు ఉండ‌టంతో ఆశ్చ‌ర్య‌పోయామ‌ని చెప్పారు. ప్ర‌స్తుతం తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నార‌ని తెలిపారు డాక్ట‌ర్లు.

మ‌రిన్ని వార్త‌ల కోసం