బాలానగర్ లో ఇంట్లోనే భారీగా డ్రగ్స్ తయారీ

బాలానగర్ లో ఇంట్లోనే భారీగా డ్రగ్స్ తయారీ

బాలానగర్ లో భారీగా డ్రగ్స్ పట్టుకుంది నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో. 3.25 కిలోల అల్పజోరం స్వాధీనం చేసుకున్న అధికారులు ఐదుగురిని అరెస్ట్ చేశారు. రెండు నెలలుగా ఇంట్లోనే డ్రగ్స్ తయారుచేస్తున్నారు. సుధాకర్ అనే వ్యక్తి ఇంట్లోనే ల్యాబ్ ఏర్పాటు చేసి మత్తు పదార్థాలు తయారు చేస్తున్నట్లు గుర్తించారు అధికారులు.