వెలుగు ఎక్స్‌క్లుసివ్

ట్రిపుల్​ఆర్ భూసేకరణకు పరిహారం లొల్లి .. ప్రాసెస్ మొదలు పెట్టిన ఆఫీసర్లు

అభ్యంతరం వ్యక్తం చేస్తున్న రైతులు మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, వెలుగు: రీజినల్ రింగ్ రోడ్డు కోసం ఉమ్మడి మెదక్ జిల్లాలోని 20 మండలాలు, 111

Read More

ఆటంకాల నడుమ ఆయిల్ పామ్‌‌‌‌ సాగు .. కంపెనీలు,ఉద్యానశాఖ మధ్య సమన్వయలోపం

వనపర్తి, వెలుగు: ఆయిల్​పామ్​సాగును పెంచాలన్న ప్రభుత్వ లక్ష్యం అనేక ఆటంకాలతో నీరుగారిపోతుంది.  ప్రభుత్వం రాయితీపై బిందు సేద్య పరికరాలు, మొక్క

Read More

గ్రౌండ్ వాటర్ లెవల్స్ పడిపోతున్నయ్!

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్​పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో గ్రౌండ్ వాటర్​లెవల్స్ క్రమంగా పడిపోతున్నాయి. ఏప్రిల్, మే నెలల్లో మ

Read More

ప్రభుత్వం మారినా..తీరని పార్ట్ టైం లెక్చరర్ల వెతలు

తెలంగాణ రాష్ట్రంలోని 12 విశ్వవిద్యాలయాలలో  వివిధ కారణాల వలన ఖాళీగా ఉన్న 1977 బోధనా సిబ్బంది నియామకాలు చేపట్టకపోవడం వలన అటు బోధనపైన, ఇటు పరిశోధన ప

Read More

మెదక్‌‌ బరిలో హరీశ్‌‌ లేదంటే కేసీఆర్..!

సిట్టింగ్​ సీటును కాపాడుకోవడంపై హైకమాండ్​ దృష్టి     అధికారం కోల్పోవడంతో ఇప్పటికే కేడర్‌‌ చెల్లాచెదురు    &n

Read More

మేడిగడ్డ డిజైన్ ఎల్​అండ్​టీదే!

    ఎన్డీఎస్ఏ కమిటీకి చెప్పిన సెంట్రల్​ డిజైన్స్​ ఆఫీస్ అధికారులు      అన్నారం, సుందిళ్ల డిజైన్లు మాత్రమే తాము చేశామని వ

Read More

17 ఏండ్ల పండగ..ఇయ్యాల్టి నుంచి ఐపీఎల్‌‌ 17వ సీజన్‌‌

    తొలి మ్యాచ్‌‌లో సీఎస్కేతో ఆర్‌‌‌‌సీబీ ఢీ     సా. 6.30 నుంచి  ఓపెనింగ్ సెర్మనీ &

Read More

ఎన్నికల ఫలితాలకు ముందు ఏం జరిగింది?

హార్డ్‌‌ డిస్కుల్లో సీక్రెట్‌‌ ఇన్ఫర్మేషన్‌‌ ఏముంది?.. ధ్వంసం చేయాల్సిన అవసరం ఏంటి? మాజీ డీఎస్పీ ప్రణీత్‌&zwnj

Read More

రేవ్ పార్టీలకు మైనర్లు!..జగిత్యాల నుంచి హైదరాబాద్​కు తరలింపు

    గంజాయి, డ్రగ్స్ కు బానిసలైన హైస్కూల్ బాలికలు        వాళ్లతో ఓ ముఠా సెక్స్ రాకెట్ నడుపుతున్నట్టు అనుమానాలు

Read More

కాంగ్రెస్​ మూడో​ లిస్టు రిలీజ్​..తెలంగాణలో ఐదు సీట్లకు అభ్యర్థులు ఖరారు

పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణ.. మల్కాజ్​గిరి నుంచి పట్నం సునీతారెడ్డి సికింద్రాబాద్​ బరిలో దానం నాగేందర్​.. చేవెళ్ల బరిలో రంజిత్​రెడ్డి మల్ల

Read More

బీజేపీతో టచ్​లోకి వెళ్లా అనేది.. ఉత్త ప్రచారమే : పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

    ఎంపీ ఎన్నికల తర్వాత సీఎం అనేది కూడా ఊహాజనితమే     మీడియాతో చిట్​చాట్​లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి   

Read More

కేజ్రీవాల్ అరెస్ట్.. లిక్కర్ స్కామ్ కేసులో అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు

భారీ భద్రత మధ్య ఢిల్లీ సీఎం ఇంటికి  12 మంది ఆఫీసర్ల బృందం  అర్వింద్, ఆయన భార్య ఫోన్లు స్వాధీనం రెండు ట్యాబ్స్​, ఒక ల్యాప్ టాప్ నుంచ

Read More

మల్కాజ్​గిరి ఎంపీ ఎన్నిక అభ్యర్థిది కాదు.. సీఎంది : సీఎం రేవంత్

నియోజకవర్గంలో కాంగ్రెస్​ జెండా ఎగరాల్సిందే: సీఎం రేవంత్ నాడు కొందరు లీడర్లు అమ్ముడుపోయినా కార్యకర్తలు భుజానవేసుకొని నన్ను ఎంపీగా గెలిపించారు ని

Read More