ఐసీసీ ర్యాంకింగ్స్ : నెంబర్ వన్ గా కింగ్ కోహ్లీనే

ఐసీసీ ర్యాంకింగ్స్ : నెంబర్ వన్ గా కింగ్ కోహ్లీనే

ఐసీసీ లేటెస్ట్ వన్డే ర్యాంకింగ్స్ అనౌన్స్ చేసింది. బ్యాట్స్ మన్ లలో టీమిండియా కెప్టెన్ కింగ్ కోహ్లీ నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. ఆ తర్వాత రోహిత్(భారత్), బాబర్(పాక్), వరెసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. ఇక బౌలర్లలో  ట్రెంట్ బౌల్ట్( న్యూజిలాండ్) నెంబర్ వన్ గా ఉండగా, బుమ్రా ( ఇండియా) రెండో స్థానంలో నిలిచాడు. ఆల్ రౌండర్లలో నబీ(అఫ్ఘనిస్థాన్) అగ్రస్థానం దక్కించుకోగా, జడేజా(ఇండియా) 8వ స్థానంలో ఉన్నాడు.