లేటెస్ట్

జీరో కరెంట్‌‌‌‌ బిల్లు కోసం జనాల బారులు

నవీపేట్, వెలుగు: నవీపేట్‌‌‌‌ మండల పరిషత్ కార్యాలయంలో ఉచిత విద్యుత్‌‌‌‌ కోసం దరఖాస్తు దారులు బారులు తీరారు. 200

Read More

మోర్తాడ్‌‌‌‌ లో రైతుల ధర్నా

బాల్కొండ, వెలుగు :  63వ జాతీయ రహదారి బైపాస్ రోడ్డు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మోర్తాడ్ లో రైతులు గురువారం మహాధర్నా చేపట్టారు. ప్రభుత్వ నిర్ణయాన

Read More

కప్పలవాగుకు నీళ్లు వదలాలని ధర్నా

బాల్కొండ, వెలుగు: ప్యాకేజీ 21 ద్వారా కప్పల వాగు, పెద్దవాగుకు  సాగు నీరు వదలాలని డిమాండ్  చేస్తూ గురువారం భీంగల్‌‌‌‌లో బీ

Read More

బెంగాల్ నుంచి లోక్ సభ బరిలో క్రికెటర్ షమీ.?

టీమిండియా స్టార్ బౌలర్ షమీ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారని ప్రచారం జరుగుతోంది.  వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బెంగాల్‌ నుంచి  మహ్మద్&z

Read More

Bhimaa Movie X Review: భీమాతో గోపించంద్ మాస్ ఫీస్ట్.. శివరాత్రికి శివతాండవమేనట!

టాలీవుడ్ మాచో స్టార్ గోపిచంద్(Gopichand) హీరోగా వచ్చిన లేటెస్ట్ మాస్ ఎంటర్టైనర్ భీమా(Bhimaa). కన్నడ దర్శకుడు హర్ష(Harsha) తెరకెక్కించిన ఈ సినిమాలో ప్ర

Read More

NZ v AUS: చారిత్రాత్మక క్షణం: పిల్లలతో గ్రౌండ్‪లోకి అడుగుపెట్టిన న్యూజిలాండ్ క్రికెటర్లు

న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్లు కేన్ విలియమ్సన్,టిమ్ సౌతీ టెస్ట్ కెరీర్ లో గొప్ప మైలురాయిని అందుకున్నారు. తమ టెస్ట్ కెరీర్ లో నేడు(మార్చి 8) 100 టెస్టు

Read More

టానిక్ లిక్కర్ మార్ట్ సోదాల్లో సంచలన విషయాలు.. 6 ఏళ్లలో రూ. వెయ్యి కోట్ల అమ్మకాలు

హైదరాబాద్: టానిక్ ఎలైట్ వైన్స్ ల సోదాల్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గత 6 ఏళ్లలో రూ.వెయ్యి కోట్లకు పైగా అమ్మకాలు జరిపినట్టు ఎక్సైజ్ అధికారులు గ

Read More

టీడీపీలోకి వివేకా కూతురు సునీత - ఆ రోజే ప్రకటన..!

మాజీ మంత్రి, దివంగత వైఎస్ వివేకానందరెడ్డి కూతురు వైఎస్ సునీత వచ్చే ఎన్నికల్లో పోటీకి దిగనున్నారని ప్రచారం చాలా కాలంగా జరుగుతోంది. తాజాగా ఆమె టీడీపీలో

Read More

సంబురంగా మహిళా దినోత్సవం

    మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి మహబూబాబాద్,  వెలుగు:  మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని మహబూబాబాద్​ ఎంపీ మాలోతు కవిత అన

Read More

ఇసుక వాహనాలను అడ్డుకున్న గ్రామస్తులు

ఉప్పునుంతల, వెలుగు: రాత్రి, పగలు తేడా లేకుండా ఇసుక తరలిస్తుండడంతో నిద్ర కరువవుతోందని ఆరోపిస్తూ గురువారం మండల కేంద్రంలో గ్రామస్తులు ఇసుక వాహనాలను అడ్డు

Read More

సీఎం రేవంత్ రెడ్డికి పదవి పోతుందనే భయం : కడియం శ్రీహరి 

హనుమకొండ సిటీ,వెలుగు :  సీఎం రేవంత్ రెడ్డికి  పదవి పోతుందనే భయం పట్టుకుందని స్టేషన్ ఘన్ పూర్  నియోజకవర్గ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నార

Read More

ట్రైబల్‌ యూనివర్సిటీలో వచ్చే విద్యాసంవత్సరం నుంచే క్లాస్‌లు

    తాత్కాలిక తరగతుల నిర్వహణ కోసం వైటీసీ ఎంపిక     బిల్డింగ్‌ను ప్రారంభించనున్న కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డ

Read More

Gaami Movies X Review: గామి సినిమా ఒక విజువల్ వండర్.. కానీ!

మాస్ కా దాస్ విశ్వక్ సేన్(Vishwak Sen) హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ గామి(Gaami). గత కొన్నిరోజులుగా ఏ సినిమా గురించి జరగని చర్చ ఈ సినిమా గురించి జరిగింద

Read More