లేటెస్ట్

ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠీ

నకిరేకల్, (వెలుగు ): ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠీ అధికారులను ఆదేశించారు. నకిరేకల్ శివారులోని చీమలగడ్డలో ఏర్పాటు చేసిన ధాన్

Read More

వాళ్ళ కేరింతలే మన సంతోషం: ఫ్యామిలీతో కొరియోగ్రాఫర్ జానీ దీపావళి సెలబ్రేషన్స్

కొరియోగ్రాఫర్ జానీ తన కుటుంబంతో కలిసి దీపావళి జరుపుకున్న ఫొటోస్ షేర్ చేశారు. "వాళ్ళ కేరింతలే మన సంతోషం.. ఈ పండుగ నాడు మీరు వెలిగించే ప్రతి బాణాసం

Read More

కోల్ ఇండియాలో మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ట్రైనీ

కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్​) దేశ వ్యాప్తంగా ఉన్న సీఐఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zw

Read More

సమగ్ర సర్వే పకడ్బందీగా నిర్వహించాలి : కలెక్టర్లు క్రాంతి, రాహుల్​రాజ్

సంగారెడ్డి టౌన్, వెలుగు: సమగ్ర కుటుంబ సర్వే పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ క్రాంతి అధికారులను ఆదేశించారు. శుక్రవారం సంగారెడ్డిలోని శివాజీ నగర్, ఇరి

Read More

Delhi Pollution: దీపావళి ఎఫెక్ట్ ఇంకా తగ్గలే..ఢిల్లీ మొత్తం పొగమంచే

ఢిల్లీలో దీపావళి పటాసులు ఎఫెక్ట్ ఇంకా తగ్గలేదు. శనివారం ( నవంబర్ 2) ఉదయం దేశ రాజధాని ఢిల్లీ మొత్తం పొగమంచుతో కమ్ముకుంది. దీపావళి రోజు ఢిల్లీ ప్రజలు టప

Read More

మెదక్ జిల్లాలో అకాల వర్షం.. తడిసిన ధాన్యం

మెదక్, చిలప్​చెడ్, వెలుగు: జిల్లాలో అకాల వర్షాలు రైతులను పరేషాన్​ చేస్తున్నాయి. నెలల పాటు కష్టపడి వడ్లు పండించడం ఒక ఎత్తు అయితే వాటిని అమ్ముకోవడం మరో

Read More

నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీలో అసిస్టెంట్ జాబ్స్​

నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ దేశవ్యాప్తంగా ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&z

Read More

పోలీసు సిబ్బందికి కిట్ల పంపిణీ చేసిన ఎస్పీ ఉదయ్​కుమార్​రెడ్డి

మెదక్​టౌన్, వెలుగు: క్షేత్ర స్థాయిలో విధులు నిర్వహించే పోలీసు సిబ్బంది ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ ఉదయ్​కుమార్​రెడ్డి సూచించారు. శుక

Read More

మెదక్ లో ఘనంగా ఎమ్మెల్యే రోహిత్ రావు బర్త్​డే సెలబ్రేషన్స్​

మెదక్, వెలుగు: మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు బర్త్​ డే సెలబ్రేషన్స్​ శుక్రవారం నియోజకవర్గ వ్యాప్తంగా జరిగాయి. పట్టణంలోని క్యాంప్ ఆఫీస్​లో కాంగ

Read More

సర్వేలో కులం తప్పుగా చెప్తే క్రిమినల్ కేసులు : గోపిశెట్టి నిరంజన్

కులగణనను ప్రజలు వినియోగించుకోవాలి: నిరంజన్ కరీంనగర్ కలెక్టరేట్​లో బహిరంగ విచారణ బీసీ రిజర్వేషన్ల పెంపు, గ్రూపుల్లో కులాల చేర్పుపై 213 వినతులు

Read More

సమగ్ర సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి

అధికారులకు కలెక్టర్ల సూచన నెట్​వర్క్, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న సమగ్ర కుటుంబ సర్వేను పక్కాగా నిర్వహించాలని ఆదిలాబ

Read More

వడ్ల కొనుగోళ్లలో తెలంగాణ రోల్ మోడల్ : సంజీవ్ చోప్రా

సెంట్రల్ సెక్రటరీ సంజీవ్ చోప్రా కితాబు పౌరసరఫరాల మంత్రి ఉత్తమ్, అధికారులతో భేటీ హైదరాబాద్, వెలుగు: వడ్ల కొనుగోళ్లలో తెలంగాణ ప్రభుత్వం తీసుకు

Read More

వెండి నాణేల భాగ్యం..చార్మినార్​కు పోటెత్తిన భక్త జనం

చార్మినార్ ​శ్రీభాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. గురు, శుక్రవారాల్లో వేలాదిగా తరలివచ్చారు. దీపావళి పండుగ సందర్భంగా ఇక్కడ ప్ర

Read More