లేటెస్ట్

మద్దెల చెరువులో ఆక్రమణల  కూల్చివేత

జీడిమెట్ల, వెలుగు: కుత్బుల్లాపూర్​మండల పరిధి గాజులరామారంలోని మద్దెల చెరువులో అక్రమ నిర్మాణాలను రెవెన్యూ, ఇరిగేషన్​అధికారులు శనివారం కూల్చివేశారు. చెరు

Read More

అమెజాన్​, ఫ్లిప్కార్ట్లో ఎక్కువగా ఏం కొంటున్నారంటే..

ఫెస్టివల్ ​షాపింగ్లో ఎలక్ట్రానిక్స్​కు ఎక్కువ డిమాండ్ భారీగా ​ఫోన్ల​ కొనుగోళ్లు టైమ్స్​ రీసెర్చ్​ రిపోర్ట్​ వెల్లడి న్యూఢిల్లీ: అమెజాన్​,

Read More

ఘట్​కేసర్ సీఐ సస్పెన్షన్

ఘట్​కేసర్, వెలుగు : ఓ హత్య కేసు నుంచి నిందితుడిని తప్పించిన ఘట్​కేసర్​సీఐ సైదులును రాచకొండ సీపీ సుధీర్​బాబు సస్పెండ్​చేశారు. ఈ మేరకు శనివారం ఉత్తర్వుల

Read More

IND vs BANl: నేడు (అక్టోబర్ 06) ఇండియా - బంగ్లాదేశ్ తొలి టీ20

గ్వాలియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zw

Read More

తుంగతుర్తి కాంగ్రెస్‌‌‌‌లో వర్గపోరు

పర్మిషన్‌‌‌‌ లేదంటూ అరెస్ట్‌‌‌‌ చేసిన పోలీసులు పోలీస్‌‌‌‌ స్టేషన్‌‌‌&z

Read More

ఎన్‌‌‌‌కౌంటర్లపై సిట్టింగ్‌‌‌‌ జడ్జితో విచారణ జరపాలి

 పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ జి.లక్ష్మణ్ బషీర్‌‌‌‌బాగ్‌‌‌‌, వెలుగు: చత్తీస్&zwnj

Read More

మా ఆందోళనలో పాల్గొనండి జైశంకర్​కు పాక్ పార్టీ పిలుపు

ఇస్లామాబాద్: పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలపనున్న నిరసనలో పాల్గొనాల్సిందిగా విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ ను పాకిస్తాన్– తెహ్రీక్–ఇ

Read More

నరేశ్‌‌‌‌‌‌‌‌రెడ్డికి అంతిమ వీడ్కోలు

కురవి (మరిపెడ), వెలుగు: కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ సీనియర్‌‌‌‌‌‌‌‌ నాయకుడు నూకల

Read More

రిజర్వేషన్లపై పరిమితి తీసేయాలె: రాహుల్ గాంధీ

అప్పుడే రాజ్యాంగ రక్షణ సాధ్యం కులగణనతోనే అన్ని వర్గాలకు న్యాయం ఈ రెండింటి కోసం కొట్లాడతామని రాహుల్ గాంధీ హామీ కొల్హాపూర్: రాజ్యాంగాన్ని రక

Read More

ఇజ్రాయెల్ మిసైల్ దాడిలో నస్రల్లా వారసుడు సఫీద్దీన్ మృతి!

జెరూసలేం: బీరుట్​పై ఇజ్రాయెల్ ​గురువారం రాత్రి జరిపిన ఎయిర్ స్ట్రైక్స్ లో హసన్  నస్రల్లా వారసుడు హషీమ్ సఫీద్దీన్ ​హతమైనట్టు సౌదీ మీడియా అల్​హదత్

Read More

రుణమాఫీ చేయలే కానీ..ఇప్పుడు డ్రామాలా? : మంత్రి సీతక్క

బీఆర్ఎస్​పై మండిపడ్డ మంత్రి సీతక్క అబ్దుల్లాపూర్ మెట్, వెలుగు : బీఆర్ఎస్​నేతలు కాంగ్రెస్ మీద బురద జల్లే ప్రయత్నాలు చేస్తోందని పంచాయతీరాజ్, శిశ

Read More

మూసీ బాధితులను అన్ని విధాలా ఆదుకుంటాం : మంత్రి శ్రీధర్ బాబు

రంగారెడ్డి జిల్లా ఇన్​చార్జి మంత్రి శ్రీధర్ బాబు రంగారెడ్డి/శంషాబాద్, వెలుగు : మూసీ పరివాహక ప్రాంతంలోని వారికి డబుల్​బెడ్​రూమ్​ఇండ్లు ఇవ్వడంతో

Read More

స్కాట్లాండ్​లో ఘనంగా బతుకమ్మ వేడుకలు

గ్లాస్గో: ప్రపంచవ్యాప్తంగా బతుకమ్మ పండుగ సంబురాలను తెలుగు ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. స్కాట్లాండ్ రాజధాని గ్లాస్గోలో స్థానిక తెలుగు సంఘం ఆధ్వర్యంలో

Read More