లేటెస్ట్

ఎస్సీ గురుకులాల్లో 100 శాతం రిజల్ట్స్ రావాలి : ఎస్సీ గురుకుల సెక్రటరీ అలుగు వర్షిణి

ప్రిన్సిపాల్స్, టీచర్లకు ఎస్సీ గురుకుల సెక్రటరీ అలుగు వర్షిణి  ఆదేశాలు హైదరాబాద్, వెలుగు: ఇంటర్ ఫలితాల్లో ఎస్సీ గురుకులాల విద్యార్థులు100

Read More

వర్షాకాలం లోపు సెంట్రల్ లైబ్రరీలో రిపేర్లు చేయండి: హైదరాబాద్​ కలెక్టర్​ అనుదీప్

హైదరాబాద్ సిటీ, వెలుగు: అఫ్జల్ గంజ్లోని స్టేట్ సెంట్రల్ లైబ్రరీ రిపేర్లను వర్షాకాలంలోపు పూర్తి  చేయాలని  కలెక్టర్ అనుదీప్  అధికారులను

Read More

పార్టీ కోసం పనిచేసినోళ్లకే పదవులు .. మీడియాతో పార్టీ విషయాలు మాట్లాడితే చర్యలు తప్పవ్: మీనాక్షి నటరాజన్

ఇబ్బందులు ఏమున్నా పార్టీ వేదికలపైనే చెప్పాలి నేతలు ఇష్టారీతిన మాట్లాడటం వల్లే సర్కారుపై వ్యతిరేకత   మెదక్, మల్కాజిగిరి నేతల మీటింగ్ లో క్ల

Read More

మహా జాతరలు.. మీడియా మేనేజ్​మెంట్​

మన దేశంలో అతిపెద్ద  మానవ  సమూహాలు ఒక దగ్గర గూమిగూడే జాతరలు, ఉత్సవాలు అనేకం జరుగుతున్నాయి. వీటిలో గంగానది మహా కుంభమేళా,  శబరిమల మకరజ్యోత

Read More

గ్యాస్​ తీసినందుకు రూ.24,500 కోట్లు కట్టండి

రిలయన్స్, బీపీలను ఆదేశించిన ప్రభుత్వం  న్యూఢిల్లీ:  ఓఎన్​జీసీ సమీప బ్లాక్​ నుంచి సహజ వాయువును ఉత్పత్తి చేయడం,  అమ్మడం ద్వారా భా

Read More

ఆర్థిక అసమానతలకు.. ఉపాధి వృద్ధే పరిష్కారం!

భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్నా, వినియోగదారుల ఖర్చు సామర్థ్యంలో  తీవ్ర అసమతుల్యత కొనసాగుతోంది. ఇటీవలి బ్లూమ్ వెంచర్స్ విశ్లేషణ ప్రకారం, 140

Read More

బాస్ వాలా చేతికి ఫ్రీడం యాప్: 7 మిలియన్ డాలర్ల పెట్టుబడి

హైదరాబాద్, వెలుగు: ఎడ్యుటెక్​ ఫ్లాట్​ఫారమ్​ఫ్రీడమ్​ యాప్​ను కొనుగోలు చేసినట్టు బాస్​వాలా ప్రకటించింది. వ్యాపారవేత్త శశి రెడ్డి బాస్​వాలాను స్థాపించారు

Read More

దాన ధర్మాలకు ప్రతీక రంజాన్..

ఉదయం  సైరన్ లతో  సహేరి,  సాయంత్రాలు  ఇఫ్తార్​ విందులతో  వీధులన్నీ పిల్లలు, పెద్దల హడావిడితో  పవిత్ర రంజాన్​ సందడి మొదలైం

Read More

జేపీబీఎల్​లో ఎస్​బీఐ వాటా కొన్న జేఎఫ్​ఎస్​

న్యూఢిల్లీ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్​బీఐ)లో జియో పేమెంట్స్​ బ్యాంకుకు ఉన్న రూ.104.54 కోట్ల విలువైన వాటా కొనుగోలు చేస్తున్నట్టు జియో ఫైనాన్షియల్

Read More

ప్రతిపక్ష నేత గైర్హాజరు స్పీకర్ పరిధిలోని అంశం : హైకోర్టు

కేసీఆర్ అసెంబ్లీకి గైర్హాజరు పిటిషన్​పై హైకోర్టు కామెంట్ హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్ష నేత కేసీఆర్ గైర్హాజరు అంశం స్పీకర్&z

Read More

25 ఎకరాల్లో ఒక్క ప్లాట్‌‌‌‌కే ఎన్వోసీ ఎలా ఇస్తరు?...వివరణ ఇవ్వాలని సీఎస్​కు హైకోర్టు ఆదేశాలు

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ భూమిగా చెప్తున్న 25 ఎకరాల్లో కేవలం 200 చదరపు గజాల ప్లాట్‌‌‌‌కు మాత్రం కలెక్టర్‌‌‌‌

Read More

విద్యలో మాతృభాష అనివార్యం.. లేదంటే విద్యాభివృద్ధికి తీవ్ర ఆటంకం

భారతదేశం వివిధ భాషల నిలయం. విద్యా విధానంలో ప్రాంతీయ భాష, ఒక దేశ భాష, ఇంగ్లీషు భాష ఈ మూడు భాషలు సర్వసాధారణంగా అన్ని రాష్ట్రాల్లో అమల్లో ఉంటాయి.  త

Read More

అమెరికా టారిఫ్ ​వార్​తో మనదేశానికి మేలే: ఇతర దేశాల ఎగుమతులు తగ్గి మనవి పెరిగే చాన్స్​

న్యూఢిల్లీ:అమెరికా   టారిఫ్​ వార్​తో ఇండియాకు మేలు జరుగుతుందని, మన ఎగుమతులు పెరుగుతాయని ఎనలిస్టులు చెబుతున్నారు. తాజాగా ట్రంప్​ ప్రభుత్వం కెనడా,

Read More