
ఆదిలాబాద్
ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత నాదే : మంత్రి సీతక్క
ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత తనదేనన్నారు మంత్రి సీతక్క. ఆదిలాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి అత్రం సుగుణక్కను భారీ మెజార్టీతో గెలిపించా
Read Moreరామకృష్ణాపూర్ సింగరేణి కార్మికవాడల్లో రన్ ఫర్ జీసస్
కోల్‌బెల్ట్,వెలుగు: రామకృష్ణాపూర్ సింగరేణి కార్మికవాడల్లో క్రైస్తవులు శనివారం ‘రన్ ఫర్జీసస్’ కార్యక్రమం నిర్వహించారు. రాజీవ్‌చౌక్‌లో ప
Read Moreకరాటేలో లింగాపూర్ విద్యార్థుల ప్రతిభ
కడెం, వెలుగు: జిల్లా కరాటే ఛాంపియన్షిప్–2024 పోటీల్లో లింగాపూర్ ప్రభుత్వ పాఠశాల స్టూడెంట్లు సత్తా చాటారు. నిర్మల్ జిల్లా కరాటే అసోసియేషన్ ఆధ్వ
Read Moreఎన్నికల కోడ్‌పై అవగాహన ఉండాలి : బదావత్ సంతోష్
సమావేశాల్లో ఎన్నికల అధికారులు ఆదిలాబాద్ నెట్వర్క్, వెలుగు: లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఎన్నికల అధికారులైన కలెక్టర్లు ఎన్న
Read Moreకారు దిగుతున్నరు..కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్
చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ నేతృత్వంలో హస్తం గూటికి.. అదేబాటలో మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్‌రెడ్డి
Read Moreకాంగ్రెస్ లో చేరిన మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్
లోక్ సభ ఎన్నికలముందు కాంగ్రెస్ లోకి వలసలు జోరందుకున్నాయి. బీఆర్ఎస్ కు చెందిన కీలక నేతలు సైతం ఆపార్టీని వీడి కాంగ్రెస్ లో చేరుతున్నారు. లేటెస్ట్
Read Moreజాతీయస్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు నేరడిగొండ క్రీడాకారులు
నేరడిగొండ, వెలుగు: నేరడిగొండ మండలానికి చెందిన క్రీడాకారులు జాతీయస్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు ఎంపికైనట్లు జిల్లా సాఫ్ట్ బాల్ ప్రధాన కార్యదర్శి గస్కంటి గం
Read Moreసీఎంను కలిసిన బోథ్ కాంగ్రెస్ నేతలు
బోథ్, వెలుగు: మండలానికి చెందిన కాంగ్రెస్నాయకులు శుక్రవారం హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. జ్ఞాపిక అందజేసి సన్మానించారు. బో
Read Moreసమస్యలు తెలుసుకుంటూ.. వేడుకల్లో పాల్గొంటూ ...
కోల్‌బెల్ట్/చెన్నూరు/జైపూర్, వెలుగు: చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి కాంగ్రెస్ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ శుక్రవారం చెన
Read Moreకేసీఆర్, మేఘా కృష్ణారెడ్డిపై .. మనీలాండరింగ్ కేసు పెట్టాలి: వివేక్ వెంకటస్వామి
కాళేశ్వరం కమీషన్లే ఎలక్టోరల్ బాండ్ల రూపంలో బీఆర్ఎస్కు చేరినయ్ వాళ్లిద్దరిపై ఈడీ కేసు బుక్ చేసి ఎంక్వైరీ చేయాలి: వివేక్ వెంకటస్వామి మందమర
Read Moreకాంగ్రెస్, బీజేపీ పోటాపోటీగా సోషల్ ప్రచారం .. మారు పేర్లతో యూట్యూబ్ ఛానల్స్
నిర్వహణ కోసం ప్రత్యేక ఇన్ చార్జిల నియామకం నిర్మల్, వెలుగు: లోక్‌సభ ఎన్నికల్లో తమ అభ్యర్థుల ప్రచారం కోసం కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కొత్త
Read Moreఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, వంశీకృష్ణ
మంచిర్యాల జిల్లా: చెన్నూర్ నియోజకవర్గ కేంద్రంలోని మైనారిటీ నాయకులు ఫాయాజొద్దిన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో కాంగ్రెస్ ఎమ్మె్ల్యే గడ
Read Moreమిషన్ భగీరథలో 40 వేల కోట్ల కుంభకోణం : వివేక్ వెంకటస్వామి
కోల్‌బెల్ట్: కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగితే మిషన్ భగీరథలో 40 వేల కోట్ల కుంభకోణం జరిగిందని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆ
Read More