ఆదిలాబాద్

కుంటాలలో చెట్ల నరికివేతపై అడిషనల్ కలెక్టర్ సీరియస్

విచారణకు ఆదేశం కుంటాల, వెలుగు: కుంటాల మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో వేప చెట్ల నరికివేతపై అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్) ఫైజాన్​ అహ్మద్ సీ

Read More

కుంటాలలో కుస్తీ పోటీలు

కుంటాల, వెలుగు: కుంటాల మండల కేంద్రంలో మహాదేవుడి జెండా జాతర ఉత్సవాలు బుధవారం ముగిశాయి. ఉదయం మహాదేవుడికి ప్రత్యేక పూజలు చేసి కుస్తీ పోటీలను ప్రారంభించార

Read More

లక్సెట్టిపేటలో బస్ షెల్టర్లు ఏర్పాటు చేయాలి : యువజన సంఘం

లక్షెట్టిపేట, వెలుగు: లక్సెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఊట్కూర్ చౌరస్తా దగ్గర రెండు వైపులా, కరీంనగర్ చౌరస్తా వద్ద తాత్కాలిక బస్సు షెల్టర్లు ఏర్పాటు

Read More

ఏనుగు దాడి మృతుల ఫ్యామిలీలకు రూ. 10 లక్షల పరిహారం

కాగజ్‌‌‌‌నగర్‌‌‌‌, వెలుగు : కాగజ్‌‌‌‌నగర్‌‌‌‌ ఫారెస్ట్‌‌&zwn

Read More

గడ్డం వంశీకృష్ణ గెలవాలని పూజలు

చెన్నూరు, వెలుగు: పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గడ్డం వంశీకృష్ణ భారీ మెజార్టీతో గెలవాలని కాంగ్రెస్​ నేత సింగిరెడ్డి మహేందర్ రెడ్డి ఆధ్వర్య

Read More

మంచిర్యాలలో వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే వివేక్

కోల్ బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన వివాహ వేడుకలకు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. బుధవారం క్యాథనపల్ల

Read More

స్కూళ్లు తెరిచేలోపు అన్ని పనులు పూర్తి చేయాలి

లక్ష్మణచాంద(మామడ), వెలుగు: మామడ మండలం న్యూ లింగంపల్లి గ్రామంలోని ప్రైమరీ స్కూల్​ను కలెక్టర్​ఆశిష్ ​సంగ్వాన్ సందర్శించారు. విద్యా సంవత్సరం చివరి రోజు క

Read More

అదిలాబాద్లో కాంగ్రెస్ లోకి చేరికలు

ఖానాపూర్, వెలుగు: ఖానాపూర్ పట్టణంతో పాటు మండలంలోని గోసంపల్లె గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు  బక్కశెట్టి లక్ష్మణ్, బక్కశెట్టి కిషోర్, అమంద శ్ర

Read More

బావర్చి రెస్టారెంట్​కు 25 వేల జరిమానా

ఆదిలాబాద్​ టౌన్, వెలుగు: ఆదిలాబాద్​పట్టణం అంబేద్కర్​ చౌక్​వద్ద ఉన్న బావర్చి రెస్టారెంట్​కు ఫుడ్​ సేఫ్టీ అధికారులు రూ.25 వేల జరిమానా విధించారు. రెస్టార

Read More

కాంగ్రెస్ లీడర్ నాగయ్య గుండెపోటుతో మృతి .. నివాళులర్పించిన ఎమ్మెల్యేలు

నివాళులర్పించిన ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, వివేక్ వెంకటస్వామి, ప్రేమ్ సాగర్ రావు బెల్లంపల్లి, వెలుగు: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీసీ

Read More

గడ్డం వంశీకృష్ణ గెలుపుతో అభివృద్ధి : వివేక్ వెంకటస్వామి

కోల్ బెల్ట్, వెలుగు: పెద్దపెల్లి ఎంపీగా వంశీకృష్ణను గెలిపిస్తే ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తారని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. మంగళ

Read More

ఏనుగుల గుంపు పట్ల అలర్ట్ గా ఉండాలి : శాంతారామ్

ప్రాణనష్టం జరగకుండా చర్యలు చేపట్టాలి కవ్వాల్ టైగర్ జోన్ ఫీల్డ్ డైరెక్టర్ శాంతారామ్ నస్పూర్, వెలుగు : ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర సరిహద్దుల్లో సం

Read More

ఛత్రపతి శివాజీ స్ఫూర్తిగా యువత ముందుకు సాగాలె : గడ్డం వంశీకృష్ణ

    పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ     దండెపల్లిలో ఛత్రపతి శివాజీ విగ్రహాం ఆవిష్కరించిన ఎమ్మెల్యేలు ప్రేమ్​సాగ

Read More