ఆదిలాబాద్

అంబేద్కర్ అందరికి రోల్ మోడల్

జైపూర్‌‌లో అంబేద్కర్, కాకా వెంకటస్వామి  విగ్రహాల ఏర్పాటుకు వివేక్‌‌ వెంకటస్వామి భూమి పూజ కోల్​బెల్ట్/జైపూర్, వెలుగు

Read More

గ్రాడ్యుయేట్‌‌‌‌, టీచర్స్‌‌‌‌.. ఓటు నమోదు స్టార్ట్‌‌‌‌

 ఆర్డీవో, తహసీల్దార్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌లలో ప్రత్యేక కౌంటర్లు ఆన్‌‌‌‌లైన్‌‌&

Read More

ఈసారైనా మద్దతు దక్కేనా.. వ్యాపారుల మోసాలకు చెక్ పెడితేనే రైతులకు న్యాయం

ఈనెల 23 నుంచి పత్తి కొనుగోలు చేపట్టనున్న సీసీఐ జిల్లా వ్యాప్తంగా 11 కేంద్రాల ఏర్పాటు, మద్దతు ధర రూ.7,521  తేమ శాతం 8కి మిచకుండా తీసుకురావా

Read More

అంధకారంలో ఆదిలాబాద్.. 33 కేవీ సబ్ స్టేషన్ జంపర్ కట్

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో 3 గంటలుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. 33 కేవీ సబ్ స్టేషన్ జంపర్ కట్ కావడంతో విద్యత్ సరఫరా స్థంభించింది. దీంతో ఆదిలాబాద్ ప

Read More

నిర్మల్ జిల్లా ఆస్పత్రిల్లో అగ్ని ప్రమాదం.. భయంతో పరుగులు పెట్టిన పేషెంట్లు

నిర్మల్ జిల్లా కేంద్రంలోని పెద్దాస్పత్రిలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం ( అక్టోబర్ 20) ఉదయం ఆసుపత్రిలోని రెండో ఫ్లోర్ జనరల్ వార్డులో ఒక్కసారిగ

Read More

చెన్నూరులో ప్రతి చోట అంబేద్కర్ విగ్రహాలు పెడతాం : వివేక్ వెంకటస్వామి

చెన్నూరు నియోజకవర్గంలో ప్రతి చోట అంబేద్కర్ విగ్రహాలు పెడతామన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.  మంచిర్యాల జిల్లా జైపూర్ మండల తహసిల్దార్ కార్యాలయ

Read More

ప్రజలతో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి మార్నింగ్​ వాక్​

చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి ... చెన్నూరు మున్సిపాల్టీలోని పలు వార్డుల్లో ఈ రోజు ( అక్టోబర్​ 20) మార్నింగ్​ వాక్​ చేశారు.  ప్రజలతో కలిస

Read More

ప్రతి లెక్చరర్ ​అంబాసిడర్ ​డ్యూటీ చేయాలె

ట్రిపుల్​ ఐటీ వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ బాసర, వెలుగు: వర్సిటీలో విధులు నిర్వహించే ప్రతి లెక్చరర్ ఓ​ అంబాసిడర్​గా పనిచేయాల్సిన అవసరం ఉందని బాసర ట

Read More

జిల్లాస్థాయి కళోత్సవ్ పోటీలు షురూ

నిర్మల్, వెలుగు: కళలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని, విద్యార్థులు చదువుతో పాటు కళల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని నిర్మల్​డీఈవో రవీందర్ రెడ్డి అన్నా

Read More

పత్తి కొనుగోళ్లకు సర్వం సిద్ధం

పత్తి కొనుగోళ్లకు ఆదిలాబాద్​లోని మార్కెట్ యార్డు సర్వం సిద్ధమైంది. ఈనెల 23 నుంచి కొనుగోళ్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో అమ్మకాలకు వచ్చే రైతుల కోసం అధిక

Read More

ప్రసూతి మరణాలకు అడ్డుకట్ట వేయాలి : అభిలాష అభినవ్

కలెక్టర్ అభిలాష అభినవ్ నిర్మల్, వెలుగు: ప్రసూతి మరణాలు తగ్గించేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్  వైద్యాధికార

Read More

కార్యకర్తలకు అండగా ఉంటాం : ఎంపీ వంశీకృష్ణ

అనారోగ్యంతో బాధపడుతున్న కాంగ్రెస్ లీడర్లను పరామర్శించిన ఎమ్మెల్యే వివేక్, ఎంపీ వంశీకృష్ణ కోల్​బెల్ట్, వెలుగు:​ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తు

Read More

సీఎంఆర్ పెనాల్టీపై పట్టింపేది?

గడువు ముగిసి 20 రోజులవుతున్నా చర్యలు కరువు ఇంకా లక్షా 37 వేల ఎంటీఎస్ ల సీఎంఆర్ బకాయి జిల్లాలో మొండిగా వ్యవహరిస్తున్న 17 రైస్ ​మిల్లుల యజమానులు

Read More