మణిపూర్ లో పేలిన IED బాంబ్

మణిపూర్ లో పేలిన IED బాంబ్

మణిపూర్ రాజధాని ఇంపాల్ లో ఐఈడీ బాంబు పేలింది. వెస్ట్ నాగమహాల్ లోని గార్మెంట్ దుకాణం సమీపంలో బాంబు పేలడంతో …. ఆ షాపు ధ్వంసమైంది. భద్రతా బలగాలు ఘటనాస్థలికి చేరుకుని ఆధారాలు సేకరించాయి. బాంబును ఎవరు పెట్టారన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.