బిజినెస్
దిగ్గజ పారిశ్రామికవేత్త ఒసాము సుజుకీ కన్నుమూత
న్యూఢిల్లీ: దిగ్గజ పారిశ్రామికవేత్త, సుజుకీని ప్రపంచవ్యాప్తం చేసిన ఆ సంస్థ మాజీ చైర్మన్. ఒసాము సుజుకీ (94) కన్నుమూశారు. క్యా న్సర్ తో బాధపడుతున్న ఈనెల
Read Moreమీకు తెలుసా: ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారు కదా.. వీటిని తీసుకొచ్చింది ఈ మన్మోహన్ సింగ్నే..
మన్మోహన్ సింగ్ ఈ తరానికి మాజీ ప్రధాని గానే తెలుసు. కానీ.. ఆయన తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు, ప్రస్తుతం దేశ ప్రజలు డిజిటల్ ఇండియాలో పొందుతున్న సౌలభ్యాలు
Read Moreఈ ఏడాది స్మాల్, మిడ్‌క్యాప్ షేర్ల దూకుడు..25 శాతానికి పైగా లాభపడిన ఇండెక్స్‌లు
న్యూఢిల్లీ : చిన్న షేర్లు ఈ ఏడాది అదరగొట్టాయి. ఈ ఏడాది సెప్టెంబర్ వరకు మార్కెట్‌లో బుల్ ట్రెండ్ కొనసాగింది. రిటైల్ ఇన్వెస్టర్ల పార్టి
Read Moreహోండా యూనికార్న్ కొత్త వెర్షన్ ఇదే
హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా హోండా యూనికార్న్ 2025 వెర్షన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని ఎక్స్‌షోరూం ధర రూ.1.19 లక్షలు. గేర్
Read Moreఎయిర్‌టెల్ సేవలకు అంతరాయం
న్యూఢిల్లీ : టెలికం ఆపరేటర్ఎయిర్టెల్ సేవలు గురువారం కొంతసేపు ఆగిపోయాయి. మొబైల్లో సిగ్నల్ రావడం లేదని, బ్రాడ్బ్యాండ్కూడా పనిచేయడం లేదంటూ ఉదయం 10
Read Moreటాటా చైర్మన్ చంద్రశేఖరన్ శుభవార్త చెప్పారు.. ఇదే జరిగితే ఎంత బాగుంటుందో..
న్యూఢిల్లీ : రాబోయే ఐదేళ్లలో ఐదు లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు టాటా గ్రూప్ ప్రకటించింది. సెమీ కండక్టర్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్
Read Moreత్వరలో మంగళ్ఎలక్ట్రికల్ ఐపీఓ
న్యూఢిల్లీ : ట్రాన్స్‌ఫార్మర్ కాంపోనెంట్లను తయారు చేసే మంగళ్ ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్ ఐపీఓ మార్గంలో రూ.
Read Moreనేటి నుంచి అన్యా పాలిటెక్ ఐపీఓ
న్యూఢిల్లీ : అన్యా పాలిటెక్ అండ్ ఫెర్టిలైజర్స్ రూ.45 కోట్లు సేకరించడానికి శుక్రవారం నుంచి ఐపీఓను మొదలుపెడుతోంది. ఇది ఈ నెల 30న ముగుస్తుంది. ఈ కంపెన
Read Moreఆర్నెళ్లలో 18 వేల బ్యాంక్ మోసాలు..రూ.21,367 కోట్ల నష్టం
న్యూఢిల్లీ : ఈ ఏడాది ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య రూ.21,367 కోట్ల విలువైన 18,461 బ్యాంక్ మోసాలు జరిగాయని ఆర్&zwnj
Read Moreసంవత్సరానికి రూ.15 లక్షల లోపు సంపాదించే వారికి కేంద్రం గుడ్ న్యూస్
రూ.15 లక్షల వరకు నో ట్యాక్స్.. వినియోగాన్ని పెంచేందుకే న్యూఢిల్లీ : ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.15 లక్షల లోపు సంపాదించే వారికి ఆదాయపు పన్ను భారాన
Read MoreAirtel Outage: ఎయిర్‌టెల్ నెట్‌వర్క్ డౌన్.. కోట్ల మంది కస్టమర్ల గగ్గోలు
ప్రైవేట్ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ సేవల్లో గురువారం(డిసెంబర్ 26) అంతరాయం ఏర్పడింది. సాంకేతిక కారణాలతో ఎయిర్‌టెల్ మొబైల్, ఎయిర్‌టెల్ బ్
Read More4 వేలకు పెరిగిన ఓలా ఔట్లెట్లు
హైదరాబాద్, వెలుగు: ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీ చేసే ఓలా ఎలక్ట్రిక్ తన నెట్&z
Read Moreఅల్ట్రాటెక్ చేతికి ఇండియా సిమెంట్స్
న్యూఢిల్లీ: ఇండియా సిమెంట్స్‌లోని ప్రమోటర్ల వాటా 32.72 శాతాన్ని అల్ట్రాటెక్&zwn
Read More












