ఎమ్మెల్యే కూతురి పెళ్లికి హాజరైన సీఎం కేసీఆర్

ఎమ్మెల్యే కూతురి పెళ్లికి హాజరైన సీఎం కేసీఆర్

ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ కూతురు పూజ-శరత్‌ చంద్రల వివాహానికి హాజరయ్యారు సీఎం కేసీఆర్.  సికింద్రాబాద్‌లోని ఇంపీరియల్‌ గార్డెన్స్‌ లో జరిగిన ఈ పెళ్లి వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ముఖ్యమంత్రితో పాటు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత, ఎంపీ మరియు మంత్రి సత్యవతి రాథోడ్, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు కేశవరావు,జోగినపల్లి సంతోష్ , మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ తదితరులు ఈ పెళ్లి వేడుకకి హాజరయ్యారు.

More News: ఆర్టీసీ కార్మికులందర్నీ పర్మినెంట్ చేస్తం: సీఎం

CM KCR attended to Khanapur mla rekha nayak daughters wedding