క్రికెట్
IND vs ENG 2025: సెంచరీలు అడ్డుకోవడం కాదు.. దమ్ముంటే అలా చేయాల్సింది: ఇంగ్లాండ్‌కు లియాన్ కౌంటర్
ఇండియా, ఇంగ్లాండ్ మధ్య ఆదివారం (జూలై 27) ముగిసిన నాలుగో టెస్ట్ డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ చివరి రోజు హై డ్రామా చోటు చేసుకుంది. మాం
Read MoreIND vs ENG 2025: 46 ఏళ్ళ సునీల్ గవాస్కర్ రికార్డ్ బద్దలు.. కెప్టెన్‌గా గిల్ సరికొత్త చరిత్ర
టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభమాన్ గిల్ ఇంగ్లాండ్ సిరీస్ లో ఒక్కొక్క రికార్డ్ బద్దలు కొట్టుకుంటూ వెళ్తున్నాడు. గురువారం (జూలై 31) ఓవల్ స్టేడియంలో ప్రార
Read MoreIND vs ENG 2025: ఓవల్ టెస్టుకు భారీ వర్షం.. తొలి సెషన్‌లో టీమిండియా ఓపెనర్లు ఔట్
ఓవల్ లో గురువారం (జూలై 31) ఇండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య ప్రారంభమైన ఐదో టెస్టుకు వర్షం అంతరాయం కలిగించింది. తొలి సెషన్ కు ముందు సడన్ గా భారీ వర్షం రావడం
Read MoreOlympics 2028: ఐసీసీ కొత్త రూల్‌తో టాప్ జట్లకు అన్యాయం.. ఒలింపిక్స్ నుంచి పాకిస్థాన్, న్యూజిలాండ్ ఔట్..?
లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ 2028లో పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లు ఆడే అవకాశాలు లేనట్టు తెలుస్తోంది. ఈ రెండు జట్లు ఒలింపిక్స్ లో క్వాలిఫై కాకపోవచ్చు. టీ20
Read MoreIPL 2026: రూ.25 కోట్లిస్తాం.. కెప్టెన్సీ ఇస్తాం.. మా జట్టులోకి వచ్చేయ్: టీమిండియా స్టార్ ప్లేయర్‌కు కోల్‌కతా ఆఫర్
ఐపీఎల్ 2026 ట్రేడ్ డీల్ ఇప్పటి నుంచే హైప్ పెంచుతోంది. ఇప్పటికే రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో చేరతాడనే వార్తలు నె
Read MoreIND vs ENG 2025: ఈ బ్యాడ్‌లక్ దాటేదెలా.. వరుసగా 15 మ్యాచ్‌ల్లో టాస్ ఓడిన టీమిండియా
టీమిండియాకు బ్యాడ్ లక్ కొనసాగుతోంది. రోహిత్ శర్మతో మొదలైన దురదృష్టం గిల్ ను వెంటాడుతుంది. అదేంటో కాదు మన జట్టు టాస్ గెలవడంలో విఫలమవుతున్నారు. వరుసగా ఐ
Read MoreIND vs ENG 2025: ఇండియా బ్యాటింగ్.. బుమ్రా ఔట్: చివరి టెస్టుకు నాలుగు మార్పులతో గిల్ సేన
ఇండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య చివరిదైన ఐదో టెస్ట్ గురువారం (జూలై 31) ప్రారంభమైంది. లండన్ వేదికగా కెన్నింగ్టన్ ఓవల్ లో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో ఇ
Read MoreIND vs ENG 2025: టీమిండియాకు ఘోరమైన రికార్డ్.. వరుసగా 16 టెస్టుల్లో విజయమే లేదు
ఇంగ్లాండ్ తో ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో భాగంగా టీమిండియా గురువారం (జూలై 31) చివరి టెస్టుకు సిద్ధమవుతోంది. 1-2 తేడాతో వెనకబడిన గిల్ సేన చివరి మ్యాచ్
Read Moreఐసీసీ టీ20 ర్యాకింగ్స్లో SRH ప్లేయర్ల హవా.. హెడ్‌ను వెనక్కి నెట్టి టాప్కు అభిషేక్
దుబాయ్: టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా టెస్టు క్రికెట్‌లో వరల్డ్ నంబర్
Read Moreమూడు రోజుల విరామం.. చాలా తక్కువ: గిల్, బెన్ స్టోక్స్ అసంతృప్తి
లండన్: చివరి రెండు టెస్టుల మధ్య మూడు రోజుల విరామం మాత్రమే రావడంపై టీమిండియా కెప్టెన్ శుభ్&
Read Moreటైటిలైనా వదులుకుంటం కానీ పాక్‌తో మేం ఆడం..WCL టోర్నీ నుంచి వైదొలిగిన ఇండియా
బర్మింగ్‌హామ్: వరల్డ్ చాంపియన్‌షిప్&zw
Read Moreకోల్‌కతాకు గుడ్ బై.. LSG బౌలింగ్ కోచ్‌గా భరత్ అరుణ్
లక్నో: టీమిండియా మాజీ బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్‌ఎస్
Read Moreహెచ్‌సీఏ సెలెక్షన్ కమిటీ చైర్మన్లుగా హరిమోహన్, సుదీప్ త్యాగి
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) సీనియర్ సెలెక్షన్ కమిటీ చైర్మన్‌గా మాజీ క్రికెటర్, రంజీ ట్రోఫీ విన్న
Read More












