
క్రైమ్
ఉజ్జయినీ హర్రర్.. ఆటోపై రక్తపు మరకలు, నలుగురు అరెస్ట్
మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో మైనర్పై అత్యాచారం చేసిన కేసులో ఆటో డ్రైవర్ను పోలీసులు అరెస్టు చేశారు. మరో ముగ్గురిని కూడా అదుపులోకి తీసుక
Read Moreగంజాయి పుష్పాలు : రూ.3 కోట్ల విలువైన.. 14 వందల కేజీల గంజాయి పట్టివేత
చింతపల్లి: ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. చింతపల్లి మండలం కుడుముసారి పంచాయతీ నిమ్మపాడు వద్ద మంగళవారం తెల్లవారుజ
Read Moreమాదాపూర్ డ్రగ్స్ కేసు.. ముగ్గురు నిందితులు సరెండర్
కలహర్ రెడ్డి, సూర్య, సాయిని ప్రశ్నించిన టీ న్యాబ్ పబ్ కస్టమర్లు, డ్రగ్స్ కన్జ్యూమర్స్ డేటా ఆధారంగా విచారణ హైదరాబాద్&z
Read Moreబంగారం షోరూం గోడకు కన్నం వేసి.. రూ.25 కోట్ల నగలు దోపిడీ
దేశ రాజధాని ఢిల్లీలో భారీ దోపిడీ జరిగింది. జంగ్ పురా ఏరియా.. భోగల్ ప్రాంతంలోని ఉమ్రావ్ సింగ్ అనే నగల షాపు ఉంది. స్థానికంగా ఎంతో ఫేమస్ అయిన ఈ బంగ
Read Moreపోలీసుల ఎదుట లొంగిపోనున్న మాదాపూర్ డ్రగ్స్ కేసు కీలక నిందితులు
హైదరాబాద్ : మాదాపూర్ డ్రగ్స్ కేసులో కీలక నిందితులు మంగళవారం (సెప్టెంబర్ 26న) పోలీసుల ఎదుట లొంగిపోనున్నారు. డ్రగ్స్ కేసులో కలాహర్ రెడ్డి, హిటాచి సాయి,
Read Moreరాజేంద్రనగర్ లో భారీ చోరీ : 70 తులాల గోల్డ్ మాయం
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో భారీ చోరీ జరిగింది. ఓ ఇంట్లో 70 తులాల బంగారం ఎత్తుకెళ్లారు దొంగలు. బండ్లగూడ జాగిర్ కార్పొరేషన్ సరస్వతి శ
Read Moreఫోన్ కొనివ్వలేదని యువకుడి ఆత్మహత్య
ఫోన్ కొనివ్వలేదని యువకుడి ఆత్మహత్య జగద్గిరిగుట్టలో ఘటన జీడిమెట్ల, వెలుగు : కొత్త సెల్ ఫోన్ కొనివ్వలేదన్న మనస్తా
Read Moreఎల్బీనగర్లో క్షుద్రపూజల కలకలం.. భారీగా పూజా సామాగ్రి స్వాధీనం
హైదరాబాద్ ఎల్బీనగర్ లోని సిరినగర్ కాలనీలో క్షుద్రపూజల కలకలం రేగింది. సిరినగర్ కాలనీలోని ఓ ఇంట్లో క్షుద్రపూజలు చేస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది.
Read Moreసంబల్పూర్-జమ్ము తావి ఎక్స్ప్రెస్లో దోపిడీ దొంగల బీభత్సం..
రాంచీ : సంబల్పూర్-జమ్ము తావి ఎక్స్ప్రెస్లో దొంగలు బీభత్సం సృష్టించారు. స్లీపర్ కోచ్లోని ప్రయాణికులను గన్స్తో బెదిర
Read Moreబయటపడ్డ హిట్స్ బీఎడ్ కాలేజీ ప్రిన్సిపాల్ అక్రమాలు
వికారాబాద్ జిల్లా పూడూరు మండలం యెన్కెపల్లి సమీపంలోని హిట్స్ బీఎడ్ కాలేజీ ప్రిన్సిపాల్ జీవన్ అక్రమాలకు పాల్పడ్డాడని యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింద
Read Moreమావల తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు
ఆదిలాబాద్ జిల్లాలో ఇద్దరు రెవెన్యూ అధికారులు ఏసీబీ వలలో చిక్కారు. రూ. 2 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ ఆఫీసర్లకు పట్టుబడ్డారు. మావల మండలంలో 14 ఎకరాలకు సంబ
Read More21కిలోల లడ్డూను చోరీ చేసిన స్కూల్ విద్యార్థులు
హైదరాబాద్ : చార్మినార్ లోని ఓ గణేష్ మండపంలో లడ్డూ చోరీకి గురైంది. దాదాపు 21 కిలోల లడ్డూను స్కూలు పిల్లలు ఎత్తుకెళ్లడం కలకలం రేపుతోంది. ఘాన్సీబజార్ గణే
Read Moreనిజామాబాద్లో ఫైనాన్స్ వ్యాపారి కిడ్నాప్ కలకలం
నిజామాబాద్ లో ఫైనాన్స్ వ్యాపారి కిడ్నాప్ కలకలం రేపుతోంది. కిడ్నాపర్ల నుంచి అబ్బన్న అనే వ్యాపారి తప్పించుకున్నాడు. ఫైనాన్స్ డబ్బులు రూ.5 లక్షల విషయంలో
Read More