హైదరాబాద్ కూకట్ పల్లి పీఎస్ లో ఓ రిపోర్టర్ పై కేసు నమోదు అయింది. రిపోర్టర్ కోనకంచి కృష్ణ తనను బెదిరిస్తున్నాడంటూ ఓ బిల్డర్ ఉమాశంకర్ పోలీసులకు కంప్లైట్ చేశాడు. కూకట్ పల్లి వివేకానందనగర్ లో కన్ స్ట్రక్షన్ బిల్డింగ్ లో... రిపోర్టర్ కృష్ణ ఓ ప్లాట్ బుక్ చేసుకున్నట్లు బిల్డర్ చెప్పాడు. ఐతే ప్లాట్ కు డబ్బులు ఇవ్వకుండా రిపోర్టర్ బెదిరిస్తున్నాడని బిల్డర్ ఆరోపిస్తున్నాడు. తనపై భౌతికంగా దాడి చేసే అవకాశం ఉందని పోలీసులకు కంప్లైంట్ చేశాడు బిల్డర్ ఉమాశంకర్.
కూకట్ పల్లి పీఎస్ లో ఓ రిపోర్టర్ పై కేసు
- క్రైమ్
- August 4, 2024
లేటెస్ట్
- నగలు పోయాయా.... అయితే ఈ గుళ్లో మొక్కలు చెల్లిస్తే దొరుకుతాయట..
- గోదావరి@50.6
- రౌస్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు
- సెమీకాన్... ఇండియా 2024 సమ్మిట్ లో ప్రధాని ప్రసంగం
- ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో హైకోర్ట్ ఉత్తర్వులు
- రైడ్ 2 మూవీ రిలీజ్ వాయిదా..
- మంత్రి కోమటిరెడ్డికి భౌమాకోన్ ఆహ్వానం
- పోలా.. అదిరిపోలా..: స్కూల్ క్లాస్ లీడర్ ఎన్నికల్లో EVM ఓటింగ్
- పవర్ ప్లాంట్‌లో కాపర్ చోరీ.. మిర్యాలగూడలో 8 మంది దొంగలు అరెస్ట్
- రైలు పట్టాలపై రీల్స్ చేస్తూ ప్రాణాలు పోగొట్టుకున్న నిండు కుటుంబం
Most Read News
- Good Health: ఉదయాన్నే ఈ పనులు చేయండి.. కాలేయం, కిడ్నీలు క్లీన్ అయిపోతాయ్!
- ఆర్టీసీ ప్రయాణికులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్
- ఇంటింటికీ ఇంటర్నెట్! గ్రామాల్లో మూడు నెలల పాటు టెస్టింగ్
- Cotton cultivation: పత్తి పంటలో రసం పీల్చే పురుగులు.. నివారణ పద్దతులు ఇవే..
- Good News : కేంద్రం గుడ్ న్యూస్.. ఈ దూరానికి టోల్ ఛార్జీలు లేవు..
- ఈ దగ్గు మందును వాడొద్దు.. డ్రగ్స్ కంట్రోల్ డిపార్ట్మెంట్ అధికారుల సూచన
- AUS vs ENG: ఇంగ్లాండ్ vs ఆస్ట్రేలియా కౌంట్‌డౌన్ షురూ.. షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలివే
- హైదరాబాద్ సిటీలో రేవ్ పార్టీ : అమ్మాయిలు, అబ్బాయిలూ సాఫ్ట్ వేర్ ఉద్యోగులే
- Tips for Apples: యాపిల్స్ కొనేటప్పుడు జాగ్రత్త.. పొరపాటును కూడా ఇలాంటివి కొనొద్దు!
- నెక్ట్స్ టార్గెట్ హైటెక్ సిటీ.. హైడ్రా ఎంట్రీతో అక్రమార్కుల్లో గుండెల్లో గుబులు