వృద్ధాప్య పెన్షన్ల దరఖాస్తు గడువు పొడిగింపు

వృద్ధాప్య పెన్షన్ల దరఖాస్తు గడువు పొడిగింపు

హైదరాబాద్: వృద్ధాప్య పెన్షన్లకు దరఖాస్తు చేసుకునే గడువును ప్రభుత్వం పొడిగించింది. వృద్ధాప్య పెన్షన్లకు అర్హత వయసు 57 ఏళ్లకు తగ్గించినందున ఇంకా దరఖాస్తు చేసుకోని వారి కోసం గడువు పొడిగించారు. అర్హత కలిగిన వారు ఈనెల 30వ తేదీ వరకు మీ-సేవ కేంద్రాలలో దరఖాస్తులు చేసుకోవాలని అధికారులు కోరారు.